Daily Archives: November 3, 2026

మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’

మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’ చక్కట్ల దండ ఒక అచ్చ తెలుగు పద్య శతకం. చక్కట్లు అంటే ‘లౌకికనీతులు’; దండ అనగా ‘మాలిక’. కావున చక్కట్ల దండ అనగా ‘లౌకిక నీతిమాలిక’ యను నర్ధమిచ్చుచున్నది. ఇందు నూరు సీసపద్యములు ఉన్నాయి. ప్రతి పద్యము చివర రెండు గీతచరణములు మకుటముగా … Continue reading →

Posted in రచనలు | Leave a comment