Category Archives: సినిమా

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-259

• 259-మూకీ చిత్ర ప్రదర్శకుడు ,టాకీ చిత్రనిర్మాత డైరెక్టర్ ,తొలిద్విపాత్రాభినయనం ప్రవేశపెట్టి ,జానపద చిత్రాన్ని పరిచయం చేసి ,చిత్ర కల్పనా యాక్టింగ్ స్కూల్ పెట్టిన –కాళ్ళకూరి సదాశివరావు• కాళ్ళకూరి సదాశివరావు తెలుగులో జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన వ్యక్తి. ఆ కాలంలో వరుసగా వస్తున్న పౌరాణిక సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257• 257-సంగీత విద్వాంసుడు రసపుత్ర విజయ ‘’విమల ‘,రాదా కృష్ణ లో రాధ ’ఫేం,పారుపల్లి వారి తమ్ముడు ,సినీ రాముడు ,ధర్మరాజు ,జనకుడు –పారుపల్లి సుబ్బారావు• పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]సుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –256

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –256 256-నటుడు ,గాయకుడు ,నాటక కృష్ణ ,భీష్మ పాత్రల ఫేం సినీ ,ద్రౌపది ,సావిత్రి నారడుడు వస్గిష్టుడు ఫేం,’పారుపల్లి వారి తమ్ముడు ,’గాన సరస్వతి ‘’-పారుపల్లి సత్యనారాయణ జీవిత విశేషాలుఅతను కృష్ణా జిల్లా దివి తాలూకాలోని శ్రీకాకుళం లో లక్ష్మీనారాయణ, సీతమ్మ దంపతులకు 1906లో జన్మించాడు. నాటకరంగంఅతను … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –255

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –255255-కృష్ణ ,అర్జున శిశుపాల నాటక నతఫెం ,సతీ సావిత్రి సినీ సత్యవంతఫేం రంగభూషణ ,నాట్య విశారద -నిడుముక్కల సుబ్బారావునిడుముక్కల సుబ్బారావు (మార్చి 10, 1896 – ఏప్రిల్ 17,1968) రంగస్థల నటుడు, మైలవరం బాలభారతి నాటక సమా జననంఈయన 1896 మార్చి 10వ తేదీన విజయవాడలో జన్మించాడు.రంగస్థల … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –254

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –254254-రామదాసులో కమల ,చంద్రలేఖఫెం –జెమిని సరస్వతిఆమె అసలు పేరు సరస్వతి. కానీ జెమినీ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాల్లో నటించడంతో, జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ చిత్రంలో నటించడంతో ఆమెకి జెమినీ సరస్వతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాదల్‌ పడుత్తుమ్‌ పాడు చిత్రంతో నటిగా పరిచయం … Continue reading →

Posted in సినిమా | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -251

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -251251-నాటక నటన శిక్షణ ,ప్రదర్శన చేసి పివి రాసిన గొల్లరామప్ప ను నాటకీకరించి ,నాటక సిలబస్ రూపొందించుకొని ,అర్ధశతాబ్దం ,పుష్ప ,భీమ్లా నాయక సినీ ఫేం –అజయ్ మంకేనపల్లిఅజయ్ మంకెనపల్లి రంగస్థల, సినిమా నటుడు, నాటక రంగ గురువు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన అజయ్ మంకెనపల్లి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248 248-తెలుగు నాటక రంగ రూప శిల్పి ,ఫణి,రాగరాగిణి నాటక ఫేం ,నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విజిటింగ్ ఫాకల్టి,అగ్నిప్రవేశం ,స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినీ ఫేం –అడబాల అడబాల (ఫిబ్రవరి 9, 1936 – మార్చి 14, 2013) రంగస్థల నటుడు, రూపశిల్పి, లలిత … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247247-బెజవాడ రేడియో ప్రొడక్షన్ అసిస్టెంట్ ,బలిపీతం లో సినీ ప్రవేశం చేసి ,జంధ్యాలతో నాలుగుస్తంభాలాట ,ఆహానాపెల్లంటా,శ్రీవారికి ప్రేమలేఖలు వగైరాలలలో చొక్కాలు చి౦పుకొని తల గోడ కేసి కొట్టుకొని ,బ్రహ్మానందానికి ఆరగాఆరగా అరగుండు గీయించి,,వేలుతో సుత్తి కొట్టించుకొని ,శ్రీలక్ష్మి సంగీతం తో బాధపడినా బాలకృష్ణ అబ్బాయ్ కి   బాబాయ్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245245- నాటక సత్యభామ ఫేం ,రామదాసు తానీషా దేవదాసుధర్మన్న ,వస్త్రాపహరణ ,విదురుడు గా సినీ ఫేం-ఆరణి సత్యనారాయణఆరణి సత్యనారాయణ (అరణి సత్యనారాయణ) (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244242,-243,244-నటన నాట్యాలతో నాలుగు భాషలలో అలరించిన ‘’ట్రావెంకూర్ సిస్టర్స్ ‘’-లలితా ,పద్మిని ,రాగిణిట్రావెన్‌కోర్ సిస్టర్స్ అంటే మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ చిత్రాలలో నటీమణులు, నృత్యకారులు మరియు ప్రదర్శకులు అయిన లలిత, పద్మిని మరియు రాగిణి ముగ్గురిని సూచిస్తుంది.ట్రావెన్‌కోర్ సోదరీమణులు గురు గోపీనాథ్ మరియు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –241

1. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –2412. 241-చరిత్ర కారుడు నటుడు ,ఒకరోజు రాజు సినీ దర్శక ఫేం –ఆమంచర్ల గోపాలరావు3. ఆమంచర్ల గోపాలరావు (1907 – 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు.4. వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238 238-పౌరాణికనాటక కర్త ,సినిమా సంభాషణ ,పాటల కర్త,రామాంజనేయ ,కృష్ణా౦జ నేయఫెం –తాండ్ర సుబ్రహ్మణ్యం తాండ్ర సుబ్రహ్మణ్యం నాటక రచయిత, సినిమా రచయిత. రచనలు పతితపావన (సాంఘిక నాటకం) కృష్ణగారడి[1] (పౌరాణిక నాటకం) జెండాపై కపిరాజు (నాటకం) సతీసులోచన (నాటకం) శ్రీరామాంజనేయ యుద్ధం (నాటకం)[2] శ్రీకృష్ణాంజనేయ యుద్ధం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237237-మిస్టర్ ఆసియా ,మిస్టర్ హెర్క్యులస్ ,మిస్టర్ ఇండియా అయిన కసరత్తు వీరుడు ,పౌరాణిక ఆంజనేయుడు –అర్జా జనార్ధనరావుఅర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 – నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –236 •

అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి – పద్యం -మాధవపెద్ది అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర ఇటు ఇటు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235235-‘’ఇండియన్ టార్జాన్ ‘’ఆంధ్రా భీమ ‘’వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ,నర్తన శాల భీముడు,మా గండిగుంట వాడు  –దండమూడి రామమోహనరావుదండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 – ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, “ఇండియన్ టార్జన్” అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234234-తన కళ్ళ తోనే ప్రేక్షక హృదయాలను గెలిచి ,రియలిస్టిక్ ‘’కళ్ళు ‘’సినిమాతో అదే ఇంటిపేరుగా మారి ,పగలు ఉద్యోగం ,రాత్రి నాటకాలేస్తూ,పేద కళాకారులకు సాయం చేసిన –కొల్లూరి చిదంబరం  ,ళ్ళు చిదంబరం (అక్టోబర్ 10, 1945 – అక్టోబరు 19, 2015) తెలుగు హాస్య నటుడు. ఈయన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233 233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233 233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్ తెలుగు, తమిళ, మళయాల, కన్నడ మొదలైన 14 … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232 -నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232 232-నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు దీవి శ్రీనివాస దీక్షితులు ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధువైన డీఎస్‌ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. 1956లో దీవిహనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231 231-ఇద్దరమ్మాయిలు సినీ దర్శకుడు –పుట్టన్న 1970లో ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల సరసన నటించింది. వాణిశ్రీ ద్విపాత్రాభినయం నాగేశ్వరరావు శోభన్ బాబు హీరోలు .రంగారావు గుమ్మడి సూర్యకాంతం నాగయ్య అల్లు వగైరా ఇతర నటులు .కధ-ఆర్యాంబ పట్టాభి .సంభాషణలు నరసరాజు .సంగీతం మహదేవన్ … Continue reading →

Posted in సినిమా | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229 229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –228 228- కావ్య శిల్పి ,రేడియో అనౌన్సర్ ,’’మానవుడు చిరంజీవి ‘’మూకాభినయ ఎక్స్పర్ట్ ,రణభేరి పంజరం లోపాప వంటి చిత్ర దర్శకుడు నిర్మాత ,కధారచయిత –టివి రామాయణ లఘు చిత్ర నిర్మాత -గిడుతూరి సూర్యం

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –228 228- కావ్య శిల్పి ,రేడియో అనౌన్సర్ ,’’మానవుడు చిరంజీవి ‘’మూకాభినయ ఎక్స్పర్ట్ ,రణభేరి పంజరం లోపాప వంటి చిత్ర దర్శకుడు నిర్మాత ,కధారచయిత –టివి రామాయణ లఘు చిత్ర నిర్మాత -గిడుతూరి సూర్యం గిడుతూరి సూర్యం (1920-1997) రచయిత, కవి, సినిమా దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్యసమరయోధుడు, … Continue reading →

Posted in సినిమా | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227 227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి , 6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227 227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి , 6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226226-మల్లీశ్వరి సినిమాలో పెద్దనామాత్యుడు ,రేడియో అన్నయ్య ,బాలానందం స్థాపకుడు –న్యాపతి రాఘవరావు226 న్యాపతి రాఘవరావు (ఏప్రిల్ 13, 1905 – ఫిబ్రవరి 24, 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225

• 225-మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225• 225-పండంటికాపురం సినీ దర్శక ఫేం ,అఖిలభారత పురస్కార గ్రహీత,కుటుంబ కధా చిత్ర దర్శకుడు  –పి.లక్ష్మీ దీపక్• 1972లో జి హనుమంతరావు పద్మాలయా బానర్ పై కృష్ణ విజయనిర్మల రంగారావు అనాలి గుమ్మడి జమున మొదలైన తారాగణం తో పి.లక్ష్మీదీపక్ దర్శకత్వం లో వచ్చిన ‘’పండంటికాపురం … Continue reading →

Posted in రచనలు, సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224 · 224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం

 మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224 ·         224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం  ‘కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై’ అంటూ సాగే ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఈ యుగళ గీతం వింటూ ఉంటే నిజంగానే మన మనస్సులు మల్లె పూలలా గాలిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. ఈ పాటలో యన్.టి.ఆర్. శృంగారాభినయంతో పోటీపడి నటించింది ఆయన పరిచయ౦ చేసిన నూతన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222 222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం –విజయా కృష్ణమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222  222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం  –విజయా కృష్ణమూర్తి శభాష్ సత్యం ఈ చిత్రంలోని పాటలకు విజయా కృష్ణమూర్తి సంగీతం కూర్చాడు.జి.విశ్వనాధం దర్శకుడు .మాటలు ఆత్రేయ రాస్తే ,పాటలు ఆత్రేయ ,దాశరధి ,కొసరాజు రాశారు .కృష్ణ ,రాజశ్రీ జంట . No. Title Lyrics గాయకులు Length1. “నాలో నిన్ను … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221 · 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్

· 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్ మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221 · సి.ఆర్.సుబ్బరామన్ లేదా సి.ఆర్.సుబ్బురామన్ (1921 – 1952) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా హార్మోనియం వాద్యంలో నిపుణత పొంది హెచ్.ఎం.వి. మ్యూజిక్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218 218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218 218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు -అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్ ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం  ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్  ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.చలం మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు   అంతా కొత్తవాళ్లే నటించిన తోలి తెలుగు చలన చిత్రంబాబూ మూవీస్ ’’తేనెమనసులు ‘’ ముళ్ళపూడి:-    బాబూమూవీస్‌ సంస్థ రూపొందింది. ఆంధ్ర దేశాన్ని ఊపివేసిన “మంచిమనసులు” చిత్రం పుట్టింది. ఆ విజయోత్సాహంలోంచే ఆంధ్రులు ఈనాడు సగర్వంగా “మాది” అని చెప్పకుంటున్న “మూగమనసులు” జన్మించింది. అందులోంచే, రేపు ప్రేక్షకులు, పరిశ్రమ సుహృదయపూర్వకంగా స్వీకరించనున్న బాబూమూవీస్‌ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -203 · 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం

· 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం · విజయవాడ రేడియో కేంద్రం లో 1977లో U.P.S.C ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా చేరి రెండేళ్ళ తర్వాత కడపకు బదిలీ అయ్యాడు .అక్కడినుంచి మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు .అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందాడు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202 202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202 202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి అద్దంకి శ్రీరామమూర్తి (సెప్టెంబరు 21, 1898 – 1968) తెలుగు నాటక, సినిమా నటుడు, సంగీత విద్వాంసుడు.పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యుడు . జననంఈయన గుంటూరు జిల్లా కల్వకుర్తి గ్రామంలో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.[1].ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 ·

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 ·         200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ-2      శ్రీవాత్సవ గురించి యామిజాల జగదీశ్ ,గొల్లపూడి మారుతీరావు చెప్పిన మరిన్ని విశేషాలు ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ · శ్రీ వాత్సవ గా ప్రసిద్ధి చెందిన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావుబందా కనకలింగేశ్వరరావు

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావుబందా కనకలింగేశ్వరరావు, (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తి

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తిజీడిగుంట రామచంద్ర మూర్తి ప్రముఖ సాహితీవేత్త.[1] రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన… … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197• 197-అఖిలాంధ్ర రైతు సభ ,ఆంద్ర నాటక కళాపరిషత్ కీలక బాధ్యతలు ,హేతువాది సహాయనిరాకర ఉద్యమ నేత ,ప్రజామిత్ర సంపాదకుడు ,మాలపల్లి ,రైతుబిడ్డ• నిర్మాత ,దర్శకుడు ,పల్నాటి యుద్ధం దర్శకుడు,ఫిలిం చేంబర్ అధ్యక్షుడు  –గూడవల్లి రామబ్రహ్మం• గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో.

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో. 70 ఏళ్ల క్రితం SS వాసన్‌ తెరకెక్కించిన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-195 · 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య

· 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య · మన్నవ బాలయ్య (1930 ఏప్రిల్ 9 … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194 · 194-గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ దగ్గరుంచుకొనే కన్నీటి నటి –డబ్బింగ్ జానకి · డబ్బింగ్ జానకి దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193 · 193-1500 తెలుగు తమిక ,కన్నడ సినిమాలలో నటించిన హీరో ల అమ్మ –పండరి బాయి · పండరీబాయి (1930 – 2003) కన్నడ, తెలుగు సినిమా నటి. ఈవిడ కర్ణాటకలో భట్కల్ అనే ఊరిలో 1930లో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192 · 192-అవ్వయ్యార్ గా జీవించిన –సుందరంబాళ్ · 1953లో విడుదలైనశూలమంగళం సుబ్బు దర్శకత్వం వహించి .శ్రీమతి కే బి సుందరంబాల్ ,ముఖ్య పాత్ర పోషించిన జెమిని వారి ‘’అవ్వయ్యార్ ‘’తమిళచిత్రం తెలుగులోనూ డబ్బింగ్ పొంది అఖండ విజయం పొందింది .మురుగన్ మహా భక్తురాలు అవ్వయ్యార్ .ఎం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191• 191-యువ నటి ,నిర్మాత –వాసంతి బి .ఏ.• వాసంతి తెలుగు చలన చిత్ర నటీమణులలో ఒకరు. ఈవిడ అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఈవిడ కొన్ని చిత్రాల నిర్మాత కూడా. ఈవిడ బి.ఏ. చదివారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని తిమ్మసముద్రం గ్రామం ఈవిడ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment