మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –255
255-కృష్ణ ,అర్జున శిశుపాల నాటక నతఫెం ,సతీ సావిత్రి సినీ సత్యవంతఫేం రంగభూషణ ,నాట్య విశారద -నిడుముక్కల సుబ్బారావు
నిడుముక్కల సుబ్బారావు (మార్చి 10, 1896 – ఏప్రిల్ 17,1968) రంగస్థల నటుడు, మైలవరం బాలభారతి నాటక సమా జననం
ఈయన 1896 మార్చి 10వ తేదీన విజయవాడలో జన్మించాడు.
రంగస్థల ప్రవేశం
మొట్టమొదట బందరు ‘చిత్రకళాభివర్దిని’ సామాజంలో బాలవేషాలలో నటించి తరువాత మైలవరం కంపెనీలో చేరి అఖండ ఖ్యాతి గడించాడు.
నటించిన పాత్రలు
శ్రీకృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, శిశుపాలుడు, అశ్వనీదేవత (సుకన్య), భీష్మ, బబ్బిలి రంగారావు, జలంధరుడు, బిల్వమంగళుడు, ఖడ్గ నారాయణుడు, మన్మధుడు (అనసూయ), శ్రీరాముడు, భరతుడు, నారదుడు, గిరిరాజు (చండిక), క్రూరసేనుడు మొదలైనవి.
బిరుదులు
• రంగభూషణ
• నాట్య విశారద
మరణం
చివరి దశలో లారీ నడిపిస్తూ 1968, ఏప్రిల్ 17న మరణించాడు.
193౩ లో చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన సతీ సావిత్రి చిత్రం లో నిడుముక్కల సుబ్బారావు సత్యవంతుడు ,మిస్ రామతిలకం సావిత్రి గా నటించారు .నారదుడు పారుపల్లి సత్యనారాయణ ,యముడు వేమూరి గగ్గయ్య .చిత్రానువాదం మల్లాజోశ్యుల రమణ మూర్తి ..సత్యవంతుడుపాడిన ‘’ఈస్శ్వర సంకల్ప మేవ్వారేరుమ్గుడురు ఏరీతి ఎటులుండునో ?””’’పోయే నయ్యోఇపుడు ననుబాసి ‘’నా హృదయఫలకమున ఆ నాతి రూపు ‘’,పాటలు బహుళ జనాదరణ పొందాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,182,992 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం.13 వ భాగం.11.8.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.3 వ భాగం.11.8.26.
- శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి వ్యాఖ్య.265 వ భాగం.11.8.26.
- మహాకవి కాళిదాసు రఘు వంశ మహా కావ్యం .3 వ భాగం.11.8.27.
- అమెరికా స్వర్ణయుగ (గిల్డెడ్ ఏజ్ )సాహిత్య కీర్తిపతాక మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -3
- బయోగాస్ ప్లాంట్ లతో గుజరాత్ జకారియాపుర గ్రామ చరిత్రే మారిపోయింది
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.2 వ భాగం.10.8.26.
- మహాకవి కాళిదాసు రఘువంశ మహా కావ్యం.2 వ భాగం.10.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.264 వ భాగం.10.8.26.
- పూర్తిగా నీటిలోనే ఉన్న కేరళలోని 3 వేల ఏళ్ళనాటి శ్రీ నీర్పత్తూర్ శివాలయం, పుత్తూర్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,324)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
