Tag Archives: ఓలేటి

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(చివరి భాగం )‘కొవ్వలి నవలలు –పఠనాసక్తి ‘’వ్యాసంలో చదివే ఆసక్తి ఉంటేనే రచన కాలంతోపాటు చెల్లుబాటౌతు౦దనీ ,సామాన్య చదువరులచేత అనూహ్య ఆదరణపొందిన నవలారచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు అనీ ,విశ్వనాథ ఆర్ష సంప్రదాయాన్ని కాపాడుతూ ,చలం స్త్రీలకు బయటి ప్రపంచాన్ని చూపిస్తూ కొడవటిగంటి సమాజంలోని స్తబ్దతను వదిలించి చైతన్యం కలిగిస్తూ రచనలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3‘’కొప్పరపు కొప్పరమ్మిది’’అనే కొప్పరపుకవుల వ్యాసంలో ‘’వేగంగా చందోసహితపద్యాన్ని చెప్పేవాడు పద్యకర్తవుతాడు కానీ తనకు కావలసిన భావానికి అనువుగా పదాలనుఎంచుకొని పద్యం చెప్పేవాడు కవి అవుతాడు ‘’అన్న శ్రీ శ్రీని కోట్ చేసి ,సోదరకవులన్న ప్రఖ్యాతి పొందినవారు కొప్పరపు కవులే అనీ ,22ఏళ్ళపాటు అవధాన దిగ్విజయ యాత్ర చేసి ,ప్రసిద్ధ నగరాలలో ,పల్లెల్లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-2

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-2 ‘’పద్యానికి అరణమిచ్చిన పాడియావు ‘’వ్యాసం ‘’పున్నయ్య ‘’అనబడే చిలకమర్తి లక్ష్మీ  నరసింహం గారి గురించి .ధారణ బాగాఉన్న ఏక సంధాగ్రాహి .వారి గణపతి నవల తెలుగువారి శ్రవ్య మాధ్యమం లో మైలు రాయి ..ఇమ్మానేని హనుమంతరావు గారి ప్రోద్బలం తో కీచకవధ నాటకం 1899లో రాశారు .మంచి ప్రజాదరణ రావటంతో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment