Tag Archives: నజ్రుల్ ఇస్లాం

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత మిత్రమా అది వీధిలో జరిగిన ఎదురు దాడికాదు ప్రక్కప్రక్కన నడుస్తూ చేసిన అనుకోని అకస్మాత్తు సంభాషణా కాదు అది మామూలు కరస్పర్శ కానే కాదు ఆకస్మికయాత్రకు ముగింపూ కాదు. క్షణ క్షణం నిన్ను నువ్వు విచ్చుకొంటూ మా హృదయాలకు బాగాదగ్గరయ్యావ్ నువ్వు విజేతగా రాలేదు మిత్రునిలా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం  కవిత నా వీక్షణానికి  రోజా నవ్వలేకపోతోంది నా మాటల సంగీతానికి పుష్పాలు వికసి౦చ లేకపోతున్నాయ్ . తాజాదనమున్న హారపు నవ్వులేని ప్రదర్శనకు వెళ్లి ఏం ప్రయోజనం ? చీకటి రాత్రి ఆమె దువ్వుకోని తలతో ఒక్క క్షణమైనా  చందమామను చూడకపోతే? దక్షిణానిలం వసంతాలు తెచ్చినా … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత పెద్ద భవంతిలో చెదలు తిన్న కొయ్య దూలాల  గూడు వెనకాల ఒక చిన్నారి పిచుక తల్లికోసం ఏడుస్తోంది దగ్గరలో ఉన్న పొలం లో తూనీగలు పట్టే తల్లి పిచుక విన్నది ఎవడో తుంటరి వెధవ నా చిట్టి తల్లిని పట్టుకు పోవాలని ప్రయత్నిస్తున్నాడనుకొంది గుండెని౦డా ప్రేమతో … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

11-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత

1-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత ఇక్కడికి రండి పతిత ,అపవిత్ర ,బహిష్కరి౦పబడ్డ వారంతా ఇక్కడికి రండి అందరం కలిసి అమ్మవారి ని పూజిద్దాం అన్నికులాల దేశాల వారు ‘ఆమె పాదాల చెంత ప్రక్కప్రక్కన నిల్చి నిర్భయంగా చేరితే దేవాలయం ,పూజారి మత గ్రంథాలకు కట్టుబడకుండా చేరితేనే ఆ దేవతను  నిర్దిష్టంగా ఆరాధించగలం … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత నువ్వెందుకు వెనక్కి తిరిగిచూడటం  లేదో నాకు తెల్సు  దేవాలయంలో దైవ సాన్నిధ్యం కోసం ఆట బొమ్మలకు దూరంగా ఉండటానికే   నీ ఇల్లు వదిలేశావ్. హృదయంతో ఆటలాడుతున్నావని తెలీకనే నీ దనే దాన్ని దూరంగా వదిలేయటానికే అది అనంత కన్నీటికి దారి అని తెలీక నీ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment