వీక్షకులు
- 1,107,851 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: July 2014
కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’
కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’ హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్యులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు తమ కేంద్రం ఆధ్వర్యం లో ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవ సందర్భం గా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు అనువాద కవితలను ‘’శబ్ద శిఖరాలు ‘’పేరిట … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )
పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం ) అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-5
పిబరే కృష్ణ .ర.సం.-5 ‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా … Continue reading
రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి
— రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి Published at: 20-07-2014 03:31 AM మనపై గౌరవం తగ్గేందుకు కారణం మనమే గౌరవం డిమాండ్ చేస్తే రాదు.. ప్రజలు ఇవ్వాలి గెలిచే వరకే పార్టీలు.. తర్వాత అందరి కోసం పనిచేయండి ప్రజాప్రతినిధుల అవగాహన తరగతుల్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ హైదరాబాద్, జులై 19(ఆంధ్రజ్యోతి): ‘గరుడ పక్షి… … Continue reading
పిబరే కృష్ణ. ర.సం -3
పిబరే కృష్ణ. ర.సం -3 పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు … Continue reading
పిబరే కృష్ణ .ర.సం -4.
పిబరే కృష్ణ .ర.సం -4. శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత పెంచాడు .రెందోకొడుకు మీద ఆశ … Continue reading
ఆ హీరో” నాగయ్య” గారి I జీవితమే సందేశం
ఆ హీరో జీవితమే సందేశం 06/07/2014 | -బుద్దా మురళి పెద్దింటి అబ్బాయి పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. మా అంతస్థెక్కడ మీ అంతస్థెక్కడ అని పెద్దింటి అబ్బాయి తండ్రి పేదింటి అమ్మాయి తండ్రిని నిలదీస్తాడు. బాబు గారు కులానికి పేదవాళ్లం కావచ్చు కానీ గుణానికి పేదవాళ్లం కాదు బాబు మీ పెద్దొళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే … Continue reading
ముని ”మాణిక్యం ”-రుక్కు తల్లి
నవలా పరిచయం: వి.రాజారామమోహనరావు ‘రుక్కు తల్లి’ రచయిత: కీ.శే. మునిమాణిక్యం నరసింహారావు తమదైన ప్రత్యేకతగల రచయితలు కొందరుంటారు. అలాంటి రచయితే శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు. నిఖార్సైన, సంసారపక్ష హాస్యంతో వినూత్నంగా రాసిన కాంతం కథల రచయిత. అయితే కాంతం కథల ఖ్యాతి మరుగున ఉండిపోయాయి ఆయన రాసిన నవలలు. ఆయన నవలలు కూడా రాశారని … Continue reading
ఆనందయోగ మార్గమిదే! క్షేమేచార భిక్
Published at: 18-07-2014 00:33 AM భౌతికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీగుతున్న మానవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీవనంలోను, ఉద్యోగ … Continue reading
రెండు లక్షల తో ”అయిస్ క్రీమ్ ”(సినిమా) చేసి రికార్డు కొట్టిన రామ్ గోపాల్ వర్మ
బడ్జెట్‌తో కాదు.. ఐడియాతో సినిమా చేశారు! Published at: 17-07-2014 01:06 AM ‘‘వర్మ మొదటి నుంచీ ముక్కుసూటి మనిషి. ఒకప్పటి వర్మకీ, ఇప్పటి వర్మకీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతనిలో సెంటిమెంట్ అప్పీల్ వచ్చింది. ఐడియాని నమ్మి సినిమా చేసి హిట్ సాధించాడు. ఇప్పట్లో సినిమా అనగానే ఎవరికీ కథగానీ, ఇంకోటిగానీ అవసరం … Continue reading
స్మృతిపథంలో బసవపున్నయ్య –
స్మృతిపథంలో బసవపున్నయ్య Published at: 18-07-2014 01:11 AM పార్టీ కార్యకర్తల్లో పిడివాదం పెగరకుండా కృషిచేసిన అరుదైన కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాలలో ఆయనది ప్రధాన పాత్ర. బసవపున్నయ్య సంస్కారం ఉన్నతమైనది. ఇది సీపీఎం ప్రముఖ సిద్ధాంతకర్త కీ.శే. మాకినేని బసవపున్నయ్య (యం.బి.) శతజయంతి సంవత్సరం. పుచ్చలపల్లి సుందరయ్య గారు తన … Continue reading
ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు! అంటున్న మహిళా మణులు
ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు! Published at: 18-07-2014 00:38 AM మహిళలపై లైంగిక వేధింపులు ఈ నాటివి కావు. ఆ బాధలను బయటికి చెప్పుకోలేక మనసులోనే ఆవేదన చెందే అభాగినులు ఎందరో! కానీ తరం మారింది, బాధిత మహిళలందరూ కలిసి అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొంగు బిగించారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అందుకు నిదర్శనం … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-2
పిబరే కృష్ణ .ర.సం.-2 కన్న పేగు విలువ తెలియ జెప్పే కద ను శ్రీ ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాశారు .తల్లికి షుగర్ ఎక్కువై ఇన్సులిన్ మీద బతుకుతోంది .దాన్ని తెమ్మంటే తాత్సారం చేస్తున్నాడు కొడుకు .వాడి పరిస్తితీ అస్తవ్యస్తం గానే ఉంది .చేతిలో డబ్బు ఆడటం లేదు .పెళ్ళాం పేరుకు ‘’వనిత’’ కాని ఆ … Continue reading
పిబరే కృష్ణ.ర.సం
పిబరే కృష్ణ.ర.సం. మూడేళ్ళ క్రితం నేను హోసూరు వెళ్లి అక్కడి సాహితీమిత్రుల గురువు ,సారధి ,రచయిత కవి విమర్శకుడు అయిన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి గారిని ,యువ కవి రచయిత అవార్డు గ్రహీత డాక్టర్ వసంత గారిని ,కుర్ర కవి ఫోర్సుఫుల్ కదా రచయిత శ్రీ మునిరాజు మొదలైన వారిని కలిసి ,వారి కార్యక్రమాల … Continue reading
మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్
మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్ తొంభై సంవత్సరాల సాఫల్య జీవితం గడిపి ,మహా కావ్యాలన దగిన గొప్ప రచనలు చేసి సాహిత్యం లో నోబెల్ పురస్కారాన్ని పొంది ,మానవ సేవా భాగ్యం లో తనవు ,మనసులను ధన్యం చేసుకొన్న దక్షిణాఫ్రికా మహిళా మాణిక్యం నదీన్ గార్డి మెర్ ఈ నెల పదమూడున పుట్టిన … Continue reading
ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’
ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’ రచయిత: పంకజ్ సెక్షారియా వాళ్లు చరిత్రలో అతిపెద్ద సునామీని కూడా తట్టుకున్నారు. 2004లో భారత దేశమే కాకుండా, దక్షిణాసియా మొత్తంగా సునామీ ధాటికి ప్రకంపించిపోయిన భీకర క్షణాల్లో కూడా వారిలో ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే సముద్రమట్టానికి ఎత్తున పర్వత … Continue reading
మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్ – డా. వెల్చాల కొండలరావు :
మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్ – డా. వెల్చాల కొండలరావు Published at: 14-07-2014 02:22 AM ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ వాదం బాగా బలపడ్డాక, తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక చాలామందికి అదివరకటి సుపరిచితులు అపరిచితుల్లాంటి వారైపోయారు, ఇంకా అయిపోతూనే ఉన్నారని అచటచటా అనడం జరుగుతోంది. కానీ నాకు మాత్రం నా సుపరిచితులు అప్పటికీ, ఇప్పటికీ … Continue reading
మనం’తో ఆ తప్పులన్నీ తుడుచుకుపోయాయి అంటున్న నాగార్జున
గతంలో కొన్ని సినిమాల విషయంలో తాను చేసిన తప్పులన్నీ ‘మనం’ సినిమాతో తుడుచుకుపొయ్యాయని నాగార్జున అన్నారు. ఈ సినిమా ఇచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న (ఏఎన్నార్) లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు తరాల నటులు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించగా అక్కినేని కుటుంబం నిర్మించిన ‘మనం’ విడుదలై 85 థియేటర్లలో 50 … Continue reading
మహిళలకూ ఓ అఖాడా! :
అలహాబాద్‌గా పేరొందిన ప్రయాగ పవిత్ర పుణ్యక్షేత్రం. గంగ, యమున, సరస్వతి త్రివేణీ సంగమ నిలయం. ఇక్కడ సాధువులెంతోమంది గంగా నదీ తీరం పొడవునా ఆశ్రమాలేర్పరుచుకుని కనిపిస్తారు. ఆ నివాస ప్రదేశాలే ‘అఖాడా’లు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 13 అఖాడాల్లో 4 అలహాబాద్ సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాలో పాల్గొనటం కోసం … Continue reading
తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’
తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’ Published at: 14-07-2014 02:26 AM చారిత్రక కల్పనా నవల ‘బోయకొట్టములు పండెండ్రు’లో రచయిత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. … Continue reading
నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం
నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం మా చిన్నప్పుడు అందరూ ఒక సామెత చెప్పేవారు .ఒకతన్ని ఎవరో ఒకాయన ‘’పల్లకీ ఎక్కుతావా ?బ్రాహ్మాణ వ్యవసాయం చేస్తావా?అని అడిగితే ‘’పల్లకిలో కుదుపులు తట్టుకోలేను బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తాను హాయిగా ‘’‘’అన్నాడట .అంటే బ్రాహ్మణుల వ్యవసాయం అంతే ‘’వీజీ ‘’అన్న మాట .అడిగే వాడుండడు ,పట్టించుకొనే వాడుండడు … Continue reading
వ్యాస జయంతి గా గురు పూజ
వ్యాస జయంతి గా గురు పూజ వ్యాస భగవానుడని బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢపౌర్ణమి .పద్దెనిమిది పురాణాలను బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యం లో హిమాలయోన్నతుడైనాడు వ్యాసుడు .వేదం విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన లోకజ్నుడాయన .కృష్ణ ద్వైపాయన బిరుదాంకితుడు .యమునా నదీ తీరం లో జన్మించిన వ్యాసుడు … Continue reading
నా దారి తీరు -74 షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు
నా దారి తీరు -74 షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు చెరుకు ను ఫాక్టరీ కి తోలిన తర్వాత ,లేక అవసరం అయితే కొంత తోలిన తర్వాత మనం తోలిన చెరుకు తాలూకు ఫాక్టరీ వాళ్ళు నమోదు చేసిన చెరుకు తూకం ఉన్న టికెట్లు ఇస్తారు .వాటిని తేదీ క్రమం లో అమర్చి మొత్తం మనం ఇచ్చిన … Continue reading
మాస్కోలో ఓ అమెరికన్ సైంటిస్ట్
యుఎస్ఎస్ఆర్ జ్ఞాపకాలు ఆంగ్ల మూలం: మెల్విన్ బి. నథాన్సన్: ఇ మొ గెల్ఫాండ్‌కి అంకితం – (ఆయన శతజయంతికి) (ఆంగ్ల మూలానికి తెనుగు అనువాదం : వాసుదేవరావు ఎరికలపూడి)’ టీసెస్ ఆఫ్ అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ ఫిబ్రవరి, 2014 సంచిక నుండి. అనువాదకుని ముందుమాట: ఈ వ్యాస రచయిత ప్రొఫెసర్ మెల్విన్ బి … Continue reading
అదృష్టంకొద్దీ ఇప్పుడు విశ్రాంతి దొరికింది – మణిశర్మ
అదృష్టంకొద్దీ ఇప్పుడు విశ్రాంతి దొరికింది – మణిశర్మ Published at: 11-07-2014 00:39 AM ‘‘సంగీత దర్శకుడిగా నా జర్నీ సో ఫార్ సో గుడ్. మా నాన్నగారు మ్యూజిక్ నేర్చుకోకపోతే నాకు సంగీతంతో పరిచయం ఏర్పడేది కాదేమో. నాన్నగారికి మ్యూజిక్ వచ్చి… పరిశ్రమకు రాకపోయినా నేను పరిశ్రమకు వచ్చేవాడిని కాదేమో. ఏ సభల్లోనో వాయించుకుంటూ … Continue reading
పదాలకు భావాల తళుకులు.. -మల్లాది కృష్ణానంద్
పదాలకు భావాల తళుకులు.. -మల్లాది కృష్ణానంద్ నీటిరంగుల ఛిత్రం -వాడ్రేవు చినవీరభద్రుడు వెల: రూ.150 e-book కోసం www.kinige.com వాఢ్రేవు చిన వీరభద్రుడు వెలువరించిన కవితా సంపుటి ‘నీటి రంగుల చిత్రం’. ఈ సంపుటిలో జీవితానందం సిద్ధించే మెలకువ కోసం కవి నిరంతరంగా అనే్వషించడం కనిపిస్తుంది. వాడ్రేవుగారి నిర్వికల్ప సంగీతం (1986), ఒంటరి చేల మధ్య ఒక్కత్తే … Continue reading
చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు అంటున్నసినీ నిర్మాత సురేష్
చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు యాభై ఏళ్ల కృషి ఫలితంగానే తాము నేడున్న స్థాయికి చేరుకున్నామనీ, కష్టం, ప్రతిభతోటే ఎవరైనా ఎదుగుతారనీ, తాను న్యాయంగానే థియేటర్లను నడుపుతున్నానే కానీ, చట్ట విరుద్ధంగా ఏమీ చేయట్లేదనీ సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్‌బాబు చెప్పారు. వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీప్రియ డైరెక్ట్ చేసిన ‘దృశ్యం’ చిత్రాన్ని రాజ్‌కుమార్ సేతుపతితో … Continue reading
నటి” మీనా ” ను రెహమాన్ కూడా పాడమన్నారట-
రెహమాన్ కూడా పాడమన్నారు ‘పూసింది పూసింది పున్నాగ.. పూసంత నవ్వింది నీలాగ..’ లాంటి పాటలతో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మరిపించి, మురిపించిన మీనా చాలా కాలం తర్వాత ‘దృశ్యం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ సీతారామయ్యగారి మనవరాలు నవ్యతో తన జ్ఞాపకాలను పంచుకుంది… ‘‘పెళ్లయ్యాక కొన్నాళ్లు గ్యాప్ తర్వాత … Continue reading
బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )
బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం ) గోపధ బ్రాహ్మణం -2 గోపధం లో కొన్ని పదాల వివరణ అత్యద్భుతం గా ఉంటుంది ఆ వైభవాన్ని తెలుసుకొందాం . 1-స్వేదం –సు వేదమే స్వేదం అని అర్ధం చెప్పింది .అంటీ బాగా వేదం చదవటం .వేదం గట్టిగా చదివి కంఠస్తం కావాలంటే చమట … Continue reading
బ్రాహ్మణాల కధా కమా మీషు -18
బ్రాహ్మణాల కధా కమా మీషు -18 ప్రణవం పర బ్రహ్మ బ్రహ్మ దేవుడిని ఒక తామరాకు పై సృష్టించాడు .తన కోరికలను ,లోకాలను ,దేవతలను ,వేదాలను ,యజ్ఞాలను ,శబ్దాలను ,భూతాలను స్థావర జంగమాలను ఏ విధం గా ఏకాక్షరం వలన తెలుసుకోవాలి అని ఆలోచించి ,బ్రహ్మ చర్యాన్ని పాటించి చివరకు ‘’ఓం’’అనే ప్రణవాన్ని కనుగొన్నాడు .ఓంకారం … Continue reading
ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్
ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్ ‘‘ఇరవై ఏడేళ్ల కెరీర్ తర్వాత కూడా ‘ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు చెయ్యలేను కదా. ఇప్పుడు మెచ్యూర్డ్ సబ్జెక్టులు చెయ్యాలి. అలాంటి సబ్జెక్టులను అన్వేషించడం ఇవాళ క్లిష్టమే’’ అని చెప్పారు వెంకటేశ్. ఒకప్పటి హీరోయిన్ శ్రీప్రియ డైరెక్ట్ చేసిన ‘దృశ్యం’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. … Continue reading
ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1
ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1 ‘’సమాజ శ్రేయస్సుకోసం పని చేయటం ,సంకల్పం లో స్వార్ధం లేనంత వరకు దైవ బలం తప్పక తోడుగా ఉంటుందని నమ్మి ,నిబ్బరం ,మనో ధైర్యం ,పనిలో విశ్వాసం ,అపారమైన సృజనాత్మకత అద్భుత ప్రజా సంబంధాలు ,ఓర్పు ,లౌక్యం ,తార్కిక … Continue reading
డాక్టర్‌గా ఉండటమే బెస్ట్ అన్న కిమ్స్ హాస్పిటల్స్ అధిపతి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాషా్ట్రల్లో అతి పెద్ద ఆసుపత్రుల గ్రూపుల్లో కిమ్స్ ఒకటి. అతి కొద్ది కాలంలోనే అగ్రశ్రేణి ఆసుపత్రిగా ఎదిగిన కిమ్స్ సీఈఓ డాక్టర్ భాస్కరరావుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్. నమస్కారం డాక్టర్ గారు భాస్కరరావు: నమస్కారం ఆర్కే: డాక్టర్‌గా పాపులర్‌గా … Continue reading
పరిమితుల్ని దాటి చూసే వాస్తవికతే మార్మికత (వివిధ
నా ఉద్దేశ్యంలో ప్రేమని గురించిన నవల విప్లవాన్ని గురించిన నవల కంటే తక్కువేం కాదు. రచయితకున్న నిజమైన విప్లవాత్మక బాధ్యత ఏమిటంటే తను రాయాలనుకున్న వస్తువుని మరింత బాగా రాయటం 90ల తర్వాత తెలుగు సాహిత్య ప్రపంచంలో మాజికల్ రియలిజానికి మార్క్వెజ్ పర్యాయపదం అయ్యాడు. 1982లో నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టిన ‘ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ … Continue reading
బ్రాహ్మణాల కధా కమామీషు -17-
బ్రాహ్మణాల కధా కమామీషు -17- గోపద బ్రాహ్మణం అధర్వ వేదానికి చెందిన బ్రాహ్మణమే గోపద బ్రాహ్మణం అయినా అధర్వ సంహిత కు సాక్షాత్తుగా సంబంధం లేదు .యజ్న యాగాలతో బాటు ఇతరవిషయాలూ ఉన్నాయి .అధర్వ వేదం లో నిష్ణాతుడైన వాడే యజ్ఞాలలో బ్రహ్మ గా ఉండాలని ఇందులో చెప్ప బడింది .బ్రహ్మ విధులు ,ప్రాముఖ్యాన్ని గూర్చి … Continue reading
రైలు ప్రయాణం లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు – రీడేర్స్ డైజెస్ట్ -లీన శర్మ – తెలుగు అనువాదం -గబ్బిట కృష్ణమోహన్
Attached a copy of the article that appeared in Reader’sscan0001 Digest July 2014 and its Telugu translation for wide publicity రైలు ప్రయాణం లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు – రీడేర్స్ డైజెస్ట్ -లీన శర్మ – తెలుగు అనువాదం -గబ్బిట కృష్ణమోహన్ RD
బ్రాహ్మణాల కధా కమామీషు -16
బ్రాహ్మణాల కధా కమామీషు -16 ఉప బ్రాహ్మణాలు -2 తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనే ముఖ్య సాధనం అని అందులో మూడు రకాలున్నాయని చెప్పుకొన్నాం .ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకొందాం . క్రుచ్చ్రం మూడు రోజులు పగటి పూట మాత్రమె సాత్వికాహారం తింటూ ,తరువాత మూడు రోజులు రాత్రిమాత్రమే భోజనం చేస్తూ ,మరో మూడు … Continue reading

