Monthly Archives: September 2014

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి -6-9-14 శనివారం సా 6గం .-శాఖా గ్రంధాలయం -ఉయ్యూరు

  సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ఆధ్వర్యం లో 68 వ ప్రత్యెక   సమావేశం  గా 6-9-14-శనివారం సాయంత్రం 6 గం లకు శాఖా గ్రంధాలయం లో ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చలన చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు అక్షర లిపి సృజన కర్త స్వర్గీయ బాపు (సత్తి రాజు లక్ష్మీ నారాయణ )గారికి బాష్పాంజలి కార్యక్రమం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గంగ నా గురువు విశాఖ శారదా పీఠాదిపతి

గంగ నా గురువు చాతుర్మాసం.. పీఠాధిపతులకు అత్యంత పవిత్రమైన కాలం. విశాఖ శారదా పీఠాధిపతి ప్రతి ఏడాది చాతుర్మాసాన్ని రుషికేష్‌లో గడుపుతూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష ఈ నెల 9వ తేదీన పూర్తవుతున్న సందర్భంలో ప్రస్తుతం హిందు ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తన భావాలను ‘నివేదన’తో పంచుకున్నారు.. వారి జీవితాల నుంచి ఏది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొందరు గురు శిష్యుల గూర్చి- గురు పూజోత్సవం సందర్భం గా

  కొందరు  గురు శిష్యుల  గూర్చి   అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు అని అందరికి తెలుసు .ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు .భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు -55 మా గురు దేవులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు

ఊసుల్లో ఉయ్యూరు -55 మా గురు దేవులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం .గురుపూజోత్సవం .మహా తత్వ వేత్త ప్రాక్ పశ్చిమ తత్వ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి తులనాత్మక తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేసి అందులో మన ఉత్కృష్ట తను నిర్ద్వందం గా ఆవిష్కరించిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

భారత ధర్మోద్దారకుడు సర్వేపల్లి పండితుడు

సాహితీ బంధువులకు -5-9-14 శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జయంతి -గురు పూజోత్సవ సందర్భం గా శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

భారతీయ సినీ భీష్ముడు దాదా సాహెబ్ కు ఇచ్చే మర్యాద ఇదేనా ?ప్రశ్నించిన నట ఊర్వశి -శారద

భారతీయచిత్రసీమకు నోబెల్‌ బహుమతి లాంటిది దాదాసాహెబ్‌పాల్కే అవార్డు. తన జీవిత సర్వస్వాన్నీ సినిమాకే అంకితం చేసిన ఆ మహానుభావుని పేరు మీద నెలకొల్పిన అవార్డు దక్కితే.. అదో కీర్తికిరీటంలా ఉప్పొంగిపోయే నటులున్నారు. కాని ఏ రోజైనా పాల్కే కుటుంబం వైపు ఒక్కరైనా కన్నెత్తి చూశారా? ఆయన బతికినన్ని రోజులు ఎన్ని అగచాట్లు పడ్డారు? పాల్కే అవార్డుల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు ఎక్కడికీ వెళ్ళ లేదు అని భరోసా ఇస్తున్న సినీ జనం

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )    సాల్వ రాయలు ఒక రోజు వెంకటేశ్వర స్వామిపై శృంగార కీర్తన చెప్పమని కోరాడు .మళ్ళీ పాత  శృంగార  వాసన గుబాళించి ‘’ఏమొకో !చిగురు టధరమున –యెడ నేడ కస్తూరి నిండెను ‘’అని లంకించుకొని ‘’ఉడుగని వేడుకతో బ్రియుదోట్టిన నఖ శశి రేఖలు –వెడలగా వేసవి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బాపు -సి.పిఐ కి బాకీ ఉన్నారు అన్న నారాయణ -మరియు బాపుపై కవితలు

బాపులేని సాంస్కృతిక-కళా రంగాలు చిన్నబోయాయి. నెమలి నాట్యంలా చేతి కుంచె నాట్యం ఆడుతుందా? జానపద, పౌరాణికం మొదలు వాలు జడల అట్రాక్షన్‌ వరకు తనదైన శైలిని రూపొందించుకున్న స్వయం శిల్పి బాపు. నేను చూసిన బాపు గారి చివరి సినిమా ‘శ్రీ రామరాజ్యం’. నయనతారను సీతగా రూపొందించిన విధానమెంతో అద్భుతం. నేనంతగా తన్మయత్వం చెందానంటే ఒక … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నవ నలందా విశ్వ విద్యాలయం

చారిత్రక శిథిలాల నుంచి నలంద మళ్ళీ ఊపిరిపోసుకుంది. గతించిపోయిన ఓ జ్ఞాపకం ఎనిమిది వందల సంవత్సరాల తరువాత చిగురులు తొడిగింది. ఈ మహోన్నత జ్ఞాన కేంద్రం మళ్ళీ ప్రభవించినా తగిన ప్రాచుర్యం దక్కకపోవడం విచిత్రం. అబ్దుల్‌ కలామ్‌ ఆలోచన, అమర్త్యసేన్‌ ఆశయం ఎనిమిదేళ్ళ తరువాత ఆచరణ రూపం దాల్చినందుకు సంతోషించాలి. బీహార్‌లోని రాజ్‌గిరిలో శిథిల నలంద … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి -6-9-14 శనివారం సా 6గం .-శాఖా గ్రంధాలయం -ఉయ్యూరు

స్వర్గీయ బాపు  కు బాష్పాంజలి సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ఆధ్వర్యం లో 68 వ ప్రత్యెక   సమావేశం  గా 6-9-14-శనివారం సాయంత్రం 6 గం లకు శాఖా గ్రంధాలయం లో ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చలన చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు అక్షర లిపి సృజన కర్త స్వర్గీయ బాపు (సత్తి రాజు లక్ష్మీ నారాయణ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా)

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా) నా అమెరికా హితులు  మిత్రులు ,ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నేను తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం అంటూ ఆర్డర్ చేసి పంపిన  రీనె  గునాన్ అనే ఫ్రెంచ్ రచయిత రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ‘’ది ఎస్సేన్షియల్’’నాకు సెప్టెంబర్ ఒకటిన అందింది .చదవటం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వాతంత్ర సమార యోధుడు జమలాపురం కేశవరావు గారి 106 వ జయంతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”గుడ్ బై బాపూ” జీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3 ‘’ఈతడు రామానుజుడు ఇహ పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో అన్నమయ్య వైష్ణవ దీక్ష పొందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తాడనే ధైర్యం నమ్మకం ఏర్పడింది .మనసంతా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు!

అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు! – బహుముఖ ప్రజ్ఞాశాలికి కన్నీటి వీడ్కోలు – అంతిమయాత్రలో భుజం పట్టిన ఎస్పీ బాలు – అధికార లాంఛనాల మాట మరచిన ఏపీ సర్కారు.. పుష్పగుచ్ఛంతో సరి చెన్నై, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్ను మూసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు (80) భౌతికకాయానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాయ్ పానీ -జపానీ -మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం ఎనభై ఏళ్ళ బాల బాపు                     శతమానం భవతి మూడేళ్ళ కితం వెంకట రమణ వెళ్ళిపోతే వెక్కి వెక్కి ఏడ్చాం .ఇవాలా బాపు అదేదారి చూసుకొంటే గుండె చేరువై దుఖిం చాం .రమణ తో తెలుగు మార్కు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

మృదంగ విద్వాంసుడు జోస్యుల కృష్ణ మూర్తి మృతి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘నా అంతటి వాడు నేనే ”అని ధీమాగా చెప్పిన బాపు

‘నా గాడ్‌ఫాదర్‌ గురించి కాస్త… నా బొమ్మల కథ మరి కాస్త…’’ అంటూ బాపు తన స్వహస్తాలతో ‘ఆంధ్రజ్యోతి’ కోసం కొన్ని అక్షర ముత్యాల్ని కానుకగా ఇచ్చారు. అవి 27, ఏప్రిల్‌ 2003న ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఆ అక్షర ముత్యాల నుంచి కొన్ని…. నేను బొమ్మల వృత్తిలో కాస్త నిలదొక్కుకునే టైముకి ముఖచిత్రానికి వంద, … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 1 Comment

బాపుకు కన్నీటి నివాళి అర్పించిన సినీ తారలు

దైవలోకానికి బాపును ఆహ్వానిస్తున్న శ్రీరాముడు ,వెంకట రమణుడు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

తెలుగు” చిత్ర ”సీమ ప్ర ”ముఖ ” -” ముఖ” చిత్రం-బాపు -రమణ అన్న నటుడు రచయితా -ఉత్తేజ్

తెలుగు ‘చిత్ర’సీమ ప్ర‘ముఖ’ చిత్రం …. బాపు, రమణ బాపుగారు పోయి మూడేళ్లయింది. నిజం… ఉత్తి బాపుగారు మొన్నే పోయారు…. మూడేళ్లకిత్రమే వెంకటరమణుడితో ‘బాపు ఆత్మ’ వెళ్లిపోయింది. గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి.. రమణగారు పోయినప్పుడే …‘ఈయన మాత్రం ఎన్ని రోజులుంటాడు? రమణని వదిలి ఉండలేడు’ అని మనమంతా అనుకోలేదూ… మూడేళ్ల క్రితమే…  కలాన్ని బాపుకిచ్చేసి … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

బాపురే బాపు

చెన్నై, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): మూగవేదన.. కన్నీటి రోదన.. గద్గద స్వరాలు.. గడ్డకట్టిన విషాదం.. శోకతప్త హృదయాలతో నివాళి! మరలిరాని లోకాలకు తరలిపోయిన దిగ్దర్శకుడు, ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు.. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు నివాసంలో సోమవారం కనిపించిన దృశ్యాలివి!! ఆయన వద్ద ప్రత్యక్షంగా, పరోక్షంగా శిక్షణ పొందిన కళాకారులు, ఆయన కార్టూన్లకు ఏకలవ్య శిష్యులుగా మారిన … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని Posted on 01/09/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ Ada Aharoni          ఈజిప్ట్ లో పుట్టి ఇస్రాయిల్ లో జీవితం గడిపిన యూదు రచయిత్రి,శాంతి స్థాపనకోసం శ్రమించిన కవయిత్రి ఆదా ఆహరోని.ఈజిప్ట్ లోని కైరో లో ఆహరోని 1933లో ఫ్రెంచ్ జాతీయత కల యూదు కుటుంబం లో జన్మించింది .జమలేక్ దగ్గర … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2 అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు .  నీ ఆకారం వైకుంఠ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -1

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -1 సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారు ‘’త్రిపుటి  ‘’’లో ’పదకవితా పితామహుడు అన్నమయ్య ‘’అన్న వ్యాసం రాశారు .ఇవాళ పుట్టపర్తి వారిజయంతి సందర్భం గా ఆవ్యాసం లోని ముఖ్య విషయాలను ‘’అన్నమయ్య ప్రస్థాన సోపానాలు ‘’గా అందజేస్తున్నాను . తెలుగు దేశం లో జైనుల తో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బొమ్మ ఏడ్చింది

‘ఆంధ్రజ్యోతి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షికలో గతంలో బాపు వివరించిన బాల్యపు ముచ్చట్లు ఆయన మాటల్లోనే… (ఆంధ్రజ్యోతి, చెన్నై) మా ఊరు కంతేరు. నాన్న వేణుగోపాలరావు. అమ్మ సూర్యకాంతమ్మ. ఆమె నిడమోలు వారి ఆడపడుచు. సత్తిరాజు వారి కోడలు. నేను నరసాపురంలో నిడమోలు వారి ఇంట్లో పుట్టాను-ట. నేను పుట్టక మునుపే మా … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

Bapu Gari Last Interview.. ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రమణ చెప్పిన బాపు కథ!

రమణ చెప్పిన బాపు కథ! ‘కోతికొమ్మచ్చి’ నుంచి… బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది. ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

కొమరం భీమ్ చరిత్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలం రచించిన కవి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇక లేని బాపు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ – వారి స్వగ్రామం కాటూరులో- 2

This gallery contains 53 photos.

More Galleries | Tagged | Leave a comment

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ – వారి స్వగ్రామం కాటూరులో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ – వారి స్వగ్రామం కాటూరులో- సరసభారతి-

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ సుస్వర సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30వర్ధంతి సభను వారి స్వగ్రామం కాటూరు లోని లైబ్రరీలో 31-8-14ఆదివారం సాయంత్రం సరసభారతి నిర్వహించింది . సభకు గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతవహించి పెండ్యాల వారికుటుంబం తో తమకున్న సాన్నిహిత్యాన్ని వారి నటన సంగీత ప్రతిభను … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment