Daily Archives: October 8, 2014

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24 22-వ్యాస వాల్మీక సమానుడు –గుణాధ్యుడు గుణాధ్యుడు బృహత్కధ రాశాడు .ఇది సంస్కృతం లో ప్రాకృతం లో ఒక భేదమైన పైశాచీ భాషలో రాయబడింది .గ్రంధం మొదట ఉదయన రాజు చరిత్ర ఉంటుంది ,ఆయన వాసవ దత్త వివాహం తర్వాత అసలుకద అతనికొడుకు నరవాహన దత్తుడితో ప్రారంభమవుతుంది .తర్వాత దత్తుని సాహస … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ

విశ్వనాధ   – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్ కేరళ రాజు  కులశేఖర వర్మ నే కులశేఖర ఆళ్వార్ అంటారు  .ఆయన రాసిన ‘’ముకుందమాల ‘’వైష్ణవ భక్తులకు నిత్య పారాయణం .కలియుగం ఆరంభమైన ఇరవై యేడు సంవత్సరాలకు ఆయన జన్మించాడని వైష్ణవ గ్రంధాలు తెలియ ఇస్తున్నాయి .క్రీ పూ 3075కాలం వాడుగా పరిగణిస్తారు .పునర్వసు నక్షత్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొమరం భీమ స్పూర్తి

ఆదిలాబాద్‌ జిల్లా జోడెఘాట్‌… 1940 సెప్టెంబర్‌ 1వ తేదీ. ఆదివాసీల పోరాట యోధుడు తలదాచుకున్నాడని నిజాం సైనికులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకుని తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా ‘భీం’ జంకలేదు. కొండగుట్టల్లో నుంచే సైనికులపైకి పదునైన బాణాలు వదిలాడు. ఆఖరికి ఆ పోరాటంలో సైనికుల కాల్పుల్లో కొమురంభీంతో పాటు పదిహేను మంది అనుచరులు నేలకొరిగారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవితా గీర్వాణం -22 20-తృతీయ పంధా తొక్కిన -మురారి

గీర్వాణ కవితా గీర్వాణం -22 20-తృతీయ పంధా తొక్కిన -మురారి ‘’అనర్ఘ రాఘవ ‘’నాటకం తో అందరిని ఆకట్టుకొన్న మహా రచయిత మురారి .చాలా రాశాడని అంటున్నా మిగిలింది ఈ నాటకం ఒక్కటే .’’గరిటడైన చాలు గంగి గోవు పాలు ‘’అన్నదానికి ఉదాహరణగా సంస్కృత సాహిత్యం లో నిలిచినకవి మురారి .ఎనిమిది ,పది శతాబ్దాల కాలం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment