Daily Archives: October 27, 2014

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య ‘ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’ వాక్యం సరిగా లేదు ‘మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’ ఈ వాక్యమూ సరిగా లేదు ‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’ వాక్యమిపుడు సరిగ్గా వుంది వాక్యంలో శుచీశుభ్రతాలేదని ఒకరనొచ్చు వాక్యంలో పలుకుబడి లేదని మరొకరనొచ్చు ఎవరి సందర్భాలు వారివి! కానీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌ ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయత్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాగంటి -కార్తీక మాస విశేషాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్ శ్రీ సీతారామాంజనేయ సంవాదము పద్యకృతి- రచన: పరశురామ పంతుల లింగమూర్తి వెల: 350/- ప్రతులకు: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్ 21-303 ఎస్-ఎఫ్-ఎస్ వీధి, మురుగేశం కాంపౌండ్- కడప నేటికి మూడువందల సంవత్సరాలకు పూర్వం ఓరుగల్లు వాస్తవ్యుడైన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తిగారు పద్యములలో సీతారామాంజనేయ సంవాదము అనే ఆధ్యాత్మిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం నాకొక శ్రీమతి కావాలి హాస్య కథలు రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు పేజీలు: 135, వెల: రూ.120/- కాపీలకు: రచయిత, విశాలాంధ్ర బుక్‌హౌజ్ మరియు నవోదయా బుక్‌హౌజ్‌లు ‘‘నవ్వు నాలుగిందాల చేటు’’ అన్నది పాత నానుడి. ‘నవ్వు నాలుగు విధాల బెస్ట్’’ అని ఇప్పుడు అనుకోవాలి. నవ్వువల్ల ఎంతో మంచి చేకూరుతుంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

— ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు! ఖరీదైన సెల్‌ఫోన్లు.. కాంతులీనే టీవీలు.. బ్రాండెడ్ దుస్తులు.. ఠీవి పెంచే చెప్పులు.. కెమెరాలు.. ఒకటని కాదు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే మనసుకు నచ్చిన వస్తువులను క్షణంలో కొనుగోలు చేస్తున్న రోజులివి. దుకాణాలకు వెళ్లి తీరిగ్గా కొనేందుకు సమయం చిక్కని ఎంతోమందికి ఇపుడు ‘ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు’ అనుకూలంగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తికమాస వైశిష్ట్యం -పి.వి.సీతారామమూర్తి

ఆశ్వయుజ కార్తీకమాసాలు శరదృతువు శోభను, పర్వదిన ప్రాశస్త్యాలను – ఆధ్యాత్మిక శోభలను సంతరించుకొని ఉంటాయి. శరదృతువు ఈ విశ్వమంతటినీ గిలిగింతలు పెడుతూ వుంటుంది. పతనాలనుంచి కాపాడే శశాంక శేఖరుడు పరమ శివుడు. పోషక శక్తి ప్రదాత- అధిష్ఠాత, సమస్త ప్రాణులను సంరక్షించి జీవికను యిచ్చే విష్ణుమూర్తికి అత్యత ప్రీతికర మాసము కార్తీకమాసం. ఈ పవిత్ర మాసం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు పి ్‌ఎచ్ .డి . పొందిన -శ్రీ చిలుకూరి నారాయణ రావు

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54- 57-సాహిత్యాంబుధిని ఆపోశన పట్టిన –అగస్త్యుడు ఉత్తర భారతం అంటా మహమ్మదీయ పాలన లో ఉండగా సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది .దక్షినాన్ధ్రలో తెలుగు కాకతి రాజులు రాజ్యం స్థాపించిన తర్వాతే సంస్కృతానికి ఆదరణ కలిగింది .రెండవ ప్రతాప రుద్రుడు గొప్ప పందితకవిపోషకుడు .విద్యానాధుడు ఆస్థానకవి .అగస్త్యుడు కూడా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment