Daily Archives: October 10, 2014

ఆదూరు సత్యవతి -కె బి లక్ష్మి -చినుకు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాగపూర్ లో నడుస్తున్న బుద్ధుడు -బుద్ధ భూమి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29 27-కుందమాల నాటక రచయిత దిజ్నాగుడు కుందమాల(జాతిమల్లె పూదండ) అనే నాటకాన్ని రచించిన దిజ్ఞాగ కవి క్రీ శ .1100వాడు .బౌద్ధ దార్శనికుడైన ఇంకొక దిగ్నాగుడు ఉన్నాడు వీరిద్దరూ వేరే అని గ్రహించాలి  ఉత్తర  రామాయణ కధను తీసుకొని భవ భూతి లాగా అనేకానేక మార్పులు చేసి ముకుందమాల నాటకం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు లో గీతామందిరం లోశ్రీ వేదపండితులు శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి ఆధ్వర్యం లో ఈ రోజు 9-10-14-గురువారం ఆశ్వయుజ బహళ విదియ రాత్రి జరిగిన వేద సభ దృశ్యమాలిక 

This gallery contains 40 photos.

More Galleries | Tagged | Leave a comment

స్వాతి మాస పత్రికలో- పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు- ఆవిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?   గతవారంలో దేవీ నవరాత్రులను వివరించే సందర్భంలో పురాణాల ప్రస్తావన వచ్చింది. వీటిగురించి మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహాభారతం మొదటి అధ్యాయంలో ‘ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాన్ని వ్యాపింపజేయాలి’ అని వ్యాసుని మాట కనిపిస్తుంది. మన సంప్రదాయంలో ముఖ్యంగా పద్ధెనిమిది పురాణాలు ఉన్నాయని తెలిసిందే. అవి మన మూల గ్రంథాలైన ఉపనిషత్తుల్లో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కనలే బతుకులపై కలం బావుటా ఎత్తిన -ఫ్రెంచ్ నవలా కారుడు పాట్రిక్ మోదియ్తానోకు నోబెల్ పురస్కారం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా వేదసభల ఆహ్వానము

ఆస్తిక  మహాశయులకు నమస్కారం.     ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము హైదరాబాద్ లో పరమ పవిత్రమగు అష్టలక్ష్మీ  దేవాలయము లో వేదవేద్యుడగు అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి దివ్యసన్నిధి యందు 16-10-2014 నుండి 19-10-2014 వరకు జరుగుచున్నాయి.    కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన అష్టలక్ష్మీ సమేత … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28 26- బౌద్ధ వేదాంతి ,కవి -అశ్వ ఘోషుడు అశ్వఘోషుడు అంటే చాలాకాలం వరకు బౌద్ధ వేదాంతి అనే అనుకొన్నారు కాని అతని కావ్య, నాటకాలు వెలుగు చూసిన తర్వాత కాళిదాసాది కవుల సరసన చేర్చారు .సౌందర నందం చివర్లో తనను గురించి ‘’ఆర్య సువర్నాక్షిపుత్రాస్య సకేతస్య భిక్షోరాచార్యస్య  భదంతాఆశ్వ ఘోషశ్యా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment