Daily Archives: October 18, 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44 44-కవి శిక్ష రాసిన -మొదటి వాగ్భటుడు జైన  కవి వాగ్భటుడు1121-1156 కాలానికి చెందినా వాడు ,’’వాగ్భటాలంకారం ‘’ రాశాడు .ఇందులో అయిదు పరిచ్చేదాలుంటాయి .కావ్య లక్షణాలు ,హేతువులు ,ప్రయోజనాలు ,కవి శిక్ష ,కవిసమయాలు ,కావ్య భేదాలు ,దోషాలు గుణాలు ,భాష ,అలంకారం ,రీతులు ,చిత్రబంధ కవిత్వం నాయికా నాయక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43 43- మహా రాజ కవి –భోజుడు భోజరాజు వేదాంతి ,బహుశాత్రవేత్త .మధ్య భారతం లో మాల్వా సంస్థాన రాజు .పారమార్  వంశానికి  చెందిన వాడు .1055వరకు రాజ్యపాలన చేశాడు .’’రాజా భోజా ఆఫ్ దార్ ‘’అని ఆప్యాయం గా పిలుస్తారు .భోజ అంటే సంపూర్ణమైన సర్వ  సంపన్నమై సరళమైన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42 42-వ్యంజనా వ్రుత్తి  కారుడు -ముమ్మటుడు ముమ్మటుడు 1050-1100వాడు .అభినవ గుప్తుడి శిష్యుడనని  తానే  చెప్పుకున్నాడు .’’కావ్య ప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .సాహిత్య శాస్త్ర ములో ముమ్మటుడికావ్యానికి ప్రత్యెక స్థానం ఉంది .ఇతని జన్మ స్థలం తల్లిదండ్రుల గురించి తెలియదు . ముమ్మట సమ్మత కావ్యత్వం కావ్య … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చికాకోల్ లో ఎవర్ని పలకరించినా ఏడుపే -అట్టాడ అప్పల నాయు

ఎవుర్ని పలకరించూ, యేడుపే.. నాచిన్ననాటి నుంచి నాకు అక్టోబర్‌, నవంబర్‌ మాసాలంటే భయమేస్తాది! ఈ రెండు మాసాల గండం గడనీయి, దేముడా అని మొక్కేది మాయమ్మ! ఆకాశానికీ, భూమికీ దండం బెట్టీవోడు, మా బాపు! గుండెలరచేతిల పెట్టుకొని ఇంటికీ, పొలానికీ తిరుగాడేవోరు వొరదో, వొరుపో యిరుసుకుపడ్తాదని, అరవయ్యేళ్లనాటి భయం… ఇప్పటికీ పోలేదు. ఇంత పెద్దయ్యాను. నేనూ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సచిన్‌ సెలబ్రిటీ పల్లె

సచిన్‌ సెలబ్రిటీ పల్లె ఇన్నాళ్లు బ్యాటు పట్టుకుని పరుగులు తీయడమే కాదు.. ఇప్పుడు పల్లెలను దత్తతకు తీసుకుని అభివృద్ధిలోను పరుగులు పెట్టిస్తానంటున్నాడు సచిన్‌ టెండుల్కర్‌. ఆయన చేతి చలవతో నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగ రూపురేఖలే మారిపోనున్నాయి. మోడల్‌స్కూల్‌, నిరంతర మంచినీటి సరఫరా, పక్కాఇళ్లు, తళతళలాడే రోడ్లు, సౌరవిద్యుత్తు, క్రీడామైదానం, బ్యాంకు ఒక్కటేమిటి? ఇవన్నీ సమకూరితే ఇదొక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌! జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి

సమస్త శాఖలును నాయందే నిక్షిప్తమైనవి, సమస్త నిర్ణయాలు నానుండే వెలువడుచున్నవి, సమస్త సర్వేలు నాచే జరుపబడుచున్నవి, నేనే సత్యం, నేనే నిత్యం, నేనే కర్మ, నేనే ఫలితం… నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి ఈ నెల 11వ తేదీ రాత్రి నుంచీ 12వ తేదీ రాత్రి వరకు విశాఖలో పెను తుపాను ‘హుద్‌హుద్‌’ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment