Daily Archives: October 13, 2014

మరో రెండు సరసభారతి ప్రచురణలు

సాహితీ బంధువులకు శుభాభినందనలు -సరస భారతి పద్నాలుగవ ప్రచురణ గా సరసభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేస్తూ ,వారికి  అభిమానులైన శ్రీ మాగంటి సుబ్బారావు గారికి(85)  (తెనాలి )అంకితం ఇస్తున్న నేను నెట్ లో రాసిన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”ను మైనేనిగారి 80వ పుట్టిన రోజున … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35 33-మొదటి శ్రవ్యకావ్య అలంకారికుడు-భామహుడు భామహుడు ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశపు కవి ,ఆలంకారికుడు .దండికవికి సమకాలీనుడు ..’’కావ్యాలంకారం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .నాట్య శాస్త్రం లో భరతుడు రంగ ప్రదర్శనకు నోచుకొన్న నాట్య ,రూపకాల లక్షణాలు వివరించాడు .ఇవన్నీ దృశ్య రూపకాలు. కాని అప్పటికి శ్రవ్య … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం – ప్రొ.ముదిగొండ శివప్రసాద్ ,ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ సాహిత్యం- సృజనపై ”సుధామ

అలుపెరుగని సాధన.. అద్భుత సృజన.. -సుధామ 11/10/2014 TAGS: సృజన -శ్రీకాంతశర్మ సాహిత్యం ఒకటవ సంపుటి ప్రతులకు: ఇంద్రగంటి ఫ్యామిలీ 104, సాహితి రెసిడెన్సీ, ప్రేమ్‌నగర్ కాలనీ, (జి.కె.కాలనీ) సైనిక్‌పురి పోస్ట్, సికిందరాబాద్-94 వెల: రూ.2500 (రెండు సంపుటాలకూ కలిపి) ‘మనం ఎంచుకున్న మార్గాన్నిబట్టి మన జీవనక్రమం నిర్ణయవౌతుంది’ (‘సుపర్ణ’ కావ్యంలో) సప్తతి పూర్తి చేసుకున్న … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ ప్రక్రుతి వికృతి గా ఎందుకు మారింది?

ప్రకృతి…. వికృతి ధవళకాంతులతో శోభిల్లే హిమాలయ పర్వత శిఖరాలు…అందమైన తులిప్ తోటలు…నోరూరించే యాపిల్ పళ్లు…దాల్ సరస్సుపై తేలియాడుతూ వెళ్లే కుటీరాల్లాంటి పడవల పరుగులతో కళకళలాడే కాశ్మీర్ అందాలు ఒక్కసారిగా ఎందుకు కకావికలమయ్యాయి? ఎండాకాలం ఉండగానే ఒక్కుదుటున కుండపోత వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? రుతుపవనాల గమనంలో అనూహ్య మార్పులు ఎందుకొస్తున్నాయి? సాగరాలు చెలియలకట్టలు దాటి ఎందుకు తెగబడుతున్నాయి? … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దాదా మౌని ”-అశోక్ కుమార్ జయంతి

రతీయ సినిమాపై ‘దాదామోని’ ముద్ర అశోక్‌కుమార్‌నూ, భారతీయ సినిమానూ వేరుచేసి చూడలేం. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది డెబ్భై ఏళ్ల భాగస్వామ్యం. తనకు అమితమైన పేరు తెచ్చిన మొదటి సినిమా ‘అచ్చుత్‌ కన్య’ (1936)లో నటించేందుకు ఆయన మొదట నిరాకరించారన్నది నిజం. డైరెక్టర్‌ హిమాంశు రాయ్‌ బలవంతం మీద ఆ సినిమా చేశారు. ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవిత -”సన్నికర్ష

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర దారుణాలకు వర్తమాన దర్పణం -నోబెల్ ప్రైజ్ విన్నర్ -పాట్రిక్ మోదియానో

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భాష కోసమే బతుకుతున్నా ”అంటున్న కేన్సర్ పీడితుడు -తాతా రమేష్ బాబు –

భాష కోసమే బతుకుతున్నా కళ మనిషిని బతికిస్తుందా? అంటే అవుననే అంటారు తాతా రమేష్‌బాబు. తనను కేన్సర్‌ ఏ క్షణాన్నైనా కబళించే అవకాశం ఉందని తెలిసినా జానపద కళల కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జానపద కళల పునరుజ్జీవంతోనే తెలుగు భాష వికసిస్తుందని నమ్మి, గత మూడు దశాబ్దాలుగా అందుకోసం కృషి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగుల తెలంగాణ -కళాకారుల ఆవిష్కరణ

రంగుల తెలంగాణం ఆర్ట్‌ అంటే – కాన్వాస్‌, బ్రష్‌లు, రంగులు కాదు. నింగి, నేల, మనుషులు, యాస గోస, బతుకులు, కష్టాలు కన్నీళ్లు. వాటన్నిటినీ అద్దంలో చూపిస్తుంది పెయింటింగ్‌. తెలంగాణలో అలాంటి పెయింటింగ్స్‌కు కొదవ లేదు. ఇక్కడున్నంత మంది ప్రముఖ ఆర్టిస్టులు ఇంకెక్కడ లేరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రంగుల్లోకి కన్వర్ట్‌ చేసి కాన్వాస్‌ మీద … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment