Daily Archives: October 23, 2014

తుస్సు టపాసులు

తుస్సు టపాసులు వాలిపోయే అవ్వాయి చువ్వలాగా దూసుకొచ్చాడు మా బామ్మర్ది బ్రాహ్మి ‘’.బావా ఏటపాసులూ పేలటం లేదని అంటున్నారేమిటి  బావా’’అన్నాడు బోల్డు ఆశ్చర పోతూ .’’అదేంటిరా  .తుఫాను వచ్చింది విశాఖ ఇజీనగరం సికాకోలు జిల్లాలకేగా ?మనకేమీ వర్షం లేదు తడిసే పనీ లేదు ఎందుకు పేలవు ?’’అన్నా  అమాయకం గా .’’లేదు బా.ఎప్పుడూ కొనే వాడికోట్లోనే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50 50-  విద్యారన్యుల శిష్యుడు,గద్య కవి  -వామన భట్ట బాణుడు పెదకోమటి వేమా రెడ్డి ఆస్థాన కవి వామన భట్ట బాణుడు .విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి వారి శిష్యుడు .ఇతనికాలం 1350-1420. శృంగార భూషణం అనే’’ బాణం ‘’అనబడే రూపక భేదాన్ని రాశాడు .దీన్ని పంపా క్షేత్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధన్వంతరి -శివ భక్తీ -ధర్మం

ధన్వంతరి జయంతి ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. దేవదానవులు కలసి పాలకడలిని మధించినపుడు చిట్టచివరగా శ్రీమ న్నారాయణుడే అమృతకలశంతో ఆవిర్భవించాడు. ఇతణ్ణే విష్ణుమూర్తి అబ్జుడని అన్నాడు. ఆ అబ్జుడే మహావిష్ణువును తనకు యజ్ఞ్భాగాన్నివ్వమని కోరగా ‘‘రెండవ ద్వాపరంలో నీవుశ్రేష్ఠుడిగా పిలువబడుతావు. అపుడే నిన్ను ఉద్దేశించి యజ్ఞకర్తలు చాతుర్మంత్రాలతో వేలుస్తారు.’’అనే వరాన్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నరకచతుర్దశి-చోడిశెట్టి శ్రీనివాసరావు

నరకచతుర్దశి భారతీయులు జరుపుకునే పండుగలన్నింటికంటే విలక్షణమైన పండుగ దీపావళి. దీపాలు వెలిగించుకోవడం, టపాసులు కాల్చుకోవడం, కొత్త బట్టలు ధరించడం,పిండి వంటలు భుజించడం ఇవన్నీ ఈ పండుగనాడు మనకు పైకి కనిపించే ఆర్భాటాలైనా ఈ పండుగను అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకోవడం వెనుక అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే గొప్ప అంతరార్థం ఇమిడి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపావళి కాంతులు.. ఇంటింటా సుఖశాంతులు .సి.శివశంకర శాస్ర్తీ

వేదభూమిగా వినుతికెక్కి ఎనె్నన్నో మతాలకు, పలు కులాలకు పుట్టినిల్లయిన మన భారతావనిలో ఏటా ఎనె్నన్నో పండుగలు వేడుకగా జరుపుకొంటున్నాం. ఇందులో కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైనవి కాగా, మరికొన్ని కుల మత వర్గ భేదం లేకుండా అందరూ ఆనందమయంగా జరుపుకునే పండుగలూ ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందినవారూ సంబరంగా జరుపుకునే పండుగల్లో దీపావళి అత్యంత ప్రాముఖ్యతను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాశ్చాత్యుల ప్రమేయం!

పాశ్చాత్యుల ప్రమేయం! జమ్మూకాశ్మీర్‌ను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తుండడం ఆశ్చర్యకరం కాదు. కాశ్మీర్‌లోని భారత వ్యతిరేక విచ్ఛిన్న వాదులు పాకిస్తాన్‌తో కలిసికట్టుగా మనదేశంలోను, విదేశాలలోను విద్రోహకాండ కొనసాగిస్తుండడం కూడ దశాబ్దులుగా నడచిపోతున్న వైపరీత్యం. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ నెల 26న కాశ్మీర్ యాత్ర నిర్వహించాలని విద్రోహులు భావిస్తుండడం ఈ అంతర్జాతీరుూకరణలో భాగం. కానీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49- 49- రస గంగాధర కర్త -జగన్నాధ పండిత రాయలు జగన్నాధుడు తూర్పు గోదావరిజిల్ల అమలాపురం తాలూకా ముంగండ గ్రామం లో జన్మించాడు .వేగినాటి బ్రాహ్మణుడు .తండ్రి పేరం భట్టుగొప్ప విద్వాంసుడు . తల్లి లక్ష్మి .ఇంటి పేరు ఉపద్రష్ట వారు .తండ్రి దగ్గరే పండితుడు విద్య నేర్చాడు తండ్రి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment