వీక్షకులు
- 1,010,504 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు?8 వ భాగం.9.6.23.
- మురారి అన ర్ఘ రాఘవమ్. 12 వ భాగం.9.6.23.
- సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0 .7. వ భాగం. 8.6.23:
- 25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.8 వ భాగం.8.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.11 వ భాగం.8.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0.7 వ భాగం.7.6.23.
- గ్రంథాల యోద్యమపితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.7 వ భాగం.7.6.23.
- చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (522)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,079)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (26)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (517)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: October 30, 2014
మధురగాయిని ఏం ఎస్ సుబ్బలక్ష్మి మంచిమనసు – భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు – రామకృష్ణ ప్రభ -నవంబర్
భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు –
పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!!హెబ్బార్ నాగేశ్వరరావు
పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…! అక్టోబర్ నెలలో సర్దార్ వల్లభబాయి పటేల్ జన్మించాడు. అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ దళాలు మన దేశంపై పెద్దఎత్తున దురాక్రమణ జరిపాయి! ఒకటి చారిత్రక మహా సంఘటన, మరొకటి చారిత్రక దుర్ఘటన! క్రీస్తుశకం 1875 అక్టోబర్ 31వ తేదీన పటేల్ జన్మించాడు! 1950 డిసెంబర్ 15వ తేదీన ఉదయం … Continue reading
‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!
‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు! నేటి నాగరిక యుగంలో మహిళలకు బయటే కాదు, ఇళ్లలోనూ హింస తప్పని పరిస్థితి నెలకొంది. మాంగల్య బంధంతో ఒక్కటై, జీవితాంతం కష్టసుఖాల్లో భార్యకు అండగా ఉండాల్సిన భర్తలు ‘పెళ్లినాటి ప్రమాణాల’ను విస్మరించి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి), జాతీయ కుటుంబ ఆరోగ్య … Continue reading
ఆకాశ దీప మహాత్మ్యం -చాగంటి
ఆకాశదీప మహాత్మ్యం కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, … Continue reading
నా మరణానికి ముగింపులేదు -రెహనా ఉరి తర్వాత విడుదల చేసిన ఉత్తరం
నా మరణానికి ముగింపులేదు రేప్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్ షరియత్ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58 71-కృష్ణ లీలా తరంగిణి కర్త –నారాయణ తీర్ధులు నారాయణ తీర్ధులు పది హేడవ శతాబ్దానికి చెందిన వారు ,ఆంద్ర దేశం తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారం లో జన్మించారు .తరువాత తమిళదేశానికి వెళ్ళారు. శివ రామానంద తీర్ధుల శిష్యులు .’’కృష్ణ లీలా తరంగిణి ‘’ అనే కృతిని … Continue reading