Daily Archives: October 17, 2014

సాంకేతిక సంరంభం

సాంకేతిక సంరంభం సాధారణంగా మన దేశంలో ప్రజలు క్రికెట్‌ సిరిస్‌ ప్రారంభం కోసమో, ఒక సినిమా రిలీజ్‌ కోసమో ఎదురుచూడటం సామాన్యమైన విషయమే. ఒక కొత్త జనరేషన్‌ మొబైల్‌ కోసం, ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ కోసం ప్రజలు ఎదురుచూడటం మాత్రం విశేషం. ఈ కోణం నుంచి చూస్తే నేడు దేశ మొబైల్‌ ఫోన్ల చరిత్రలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”స్మితాపాటి లీయం ”- జీతం లేని పని గీత చెబుతుందా?

జీతం లేని పని గీత చెబుతుందా? భగవద్గీత మీద ఎంత ప్రేమ, భక్తి ఉన్నవాళ్లకైనా ‘నీవు కర్మ మాత్రమే చేయి, కర్మ ఫలాన్ని ఆశించకు’ అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట గొంతులో వెలక్కాయ పడినట్లు అనిపిస్తుంది. మేము ఏ మైక్రోసాఫ్ట్‌లోనో, డెల్లాయిట్‌లోనో పొద్దుటినుంచి రాత్రివరకూ పనిచేసి జీతం తీసుకోవద్దా అని మిత్రులు అడుగుతూ ఉంటారు. ప్రపంచం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు

నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు అందమైన కథకుడు ఎన్‌.కె. రామారావు తుది శ్వాస విడిచారు. హాస్యప్రియుడు శాశ్వత మౌనం దాల్చారు. ఆయన మిత్రులకు, కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చారు. ఎన్‌.కె. రామారావుగా ప్రాచుర్యం పొందిన నారపరాజు కోదండ రామారావు స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ సమీపంలోని కందిబండ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశవాణి, ఆ నలుగురూ…

ఆకాశవాణి, ఆ నలుగురూ… నిన్నగాక మొన్న రావూరి భరద్వాజ, అటు మొన్న కె.చిరంజీవి , నిన్న పైడి తెరేష్‌ బాబు, నేడు తురగా జానకీరాణి…. ఇలా ఒకరికొకరుగా రాలిన ఆకాశవాణి తారలు. వీరందరిలో సానురూప్యత ఉంది . ఎవరి పంథాలో వారు ధిక్కార స్వరాలు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో వారిస్థాయిలో వారు నినదించిన కంఠాలు-కలాలు. రావూరి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా పల్లె బతకు ల్లొమోగుతున్న ”చావు డప్పు ”-

పల్లె తెలంగాణలో చావురుతువు(సంధర్బం) – కె.శ్రీనివాస్ మెదక్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్‌, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్‌ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment