Daily Archives: October 3, 2014

దసరా జోకు కేకులు

1-‘’నీ బంధువుల్లో బీద వారెవరైనా  ఉన్నారా?’’ ‘’నాకు తెలిసిన వారెవరూ లేరు ‘’ ‘’పోనీ డబ్బున్నవారున్నారా ?’’ ‘’వారికి నేనెవరో తెలీదు ‘’ 2’’-నా జేబులో పైసా లేకుండా నా జీవితం ప్రారంభించాను ‘’తండ్రి   ‘’అదేం గొప్ప ! నేను పాకెట్ కూడా లేకుండా జీవితం ప్రారంభించా ‘’కొడుకు . 3-ప్రతి ఇంట్లో ఒక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ దశమి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు విజయదశమి శుభా కాంక్షలు -శ్రీ రాజ రాజేశ్వరి దేవి శుభాశీస్సులతో అందరి జీవితాలు శుభప్రదం కావాలని కోరుతూ -దుర్గా ప్రసాద్  

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కార్య శిద్ధికి శమీపూజ

హిందువులు చేసుకునే ప్రతి పండగ వెనుక శాస్త్రపరమైన, సంప్రదాయపరమైన కారణాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పండగల్లో విజయదశమి ఒకటి. ఈ పండగనాడు శ్రీవైష్ణవ దేవాలయాలలో సకల కార్యసిద్ధికై శమీపూజను ఆచరించటం అనాదిగా వస్తోంది. అంతటి విశిష్టత కలిగిన శమీపూజ వెనుక పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన కథనం ఉంది.. దేవదానవుల భీకరమైన పోరులో భాగంగా వాసుకిని త్రాడుగా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవరాత్రులపై శ్రీ అరవింద రావు

శ్రీదేవీ నవరాత్రులు పవిత్రమైన రోజులు అంటే మనిషి తనను తాను పవిత్రం చేసుకోవడానికి, అనగా మనస్సును శుద్ధి చేసుకోవడానికి కేటాయించిన సమయమని అర్ధం. శరీరాన్ని అశ్రద్ధగా ఉంచితే ఎలా మాలిన్యం పెరుగుతుందో మనస్సును కూడా అశ్రద్ధగా ఉంచితే అలాంటి మాలిన్యమే పెరుగుతుంది. చక్కగా వ్యాయామం చేయడం వల్ల, స్నానం వల్ల శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రహ్మోత్సవాలు -అన్నమయ్య –

శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాల విశేషాలను తన సంకీర్తనలలో అత్యద్భుతంగా వర్ణించాడు అన్నమయ్య. ఆయన కుమారుడైన పెద తిరుమలయ్య, మనుమడు చినతిరుమలయ్య ప్రభృతులు కూడా పరమ భాగవతోత్తములై ఈ వాజ్ఞ్మయ కైంకర్యాన్ని నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నమయ్య సంకీర్తనల విశేషాలు… కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో ఏయే రోజు ఏయే వాహనాలలో విహరిస్తాడో, ఈ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జన జాగృతి లక్ష్యం గా -వద్దే విజయ సారధి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”బాపు ”పై నండూరి” చినుకు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment