| శోభన్‌బాబు, మంజుల హిట్ కాంబినేషన్! | |
జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే ఆయన నటజీవితంలో అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్లు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అంటే అక్కినేని సొంత బేనరు అనే అభిప్రాయం అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘అన్నపూర్ణ’లో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ అక్కినేనే హీరో. జగపతి సంస్థ నుంచి అక్కినేని చిత్రం వస్తుందంటే చాలు అభిమానుల కోలాహలం అంతా ఇంతాకాదు. మంచి కథ, పాటలు ఆ సినిమాలో ఉంటాయనేది వారి నమ్మకం. అటువంటి సంస్థ తొలిసారిగా శోభన్‌బాబుతో ‘మంచిమనుషులు’ చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే అక్కినేని అభిమానుల ఆగ్రహాన్ని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ చవిచూడాల్సి వచ్చింది. అయితే అక్కినేనితో బదులు శోభన్‌బాబుతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో అక్కినేని అమెరికా వెళ్లడం, అక్కడ ఆపరేషన్ జరిగి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇవ్వడం జరిగింది. అన్ని రోజులు సినిమా చేయకుండా ఖాళీగా కూర్చోవడం కష్టం. పైగా ఆఫీసుపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే అక్కినేని అమెరికా నుంచి తిరిగి వచ్చేలోగా వేరే హీరోతో సినిమా చేస్తానని రాజేంద్రప్రసాద్ చెప్పగానే అక్కినేని కూడా సరేనన్నారు. అయితే ఈ విషయం తెలియని అభిమానులు మాత్రం |
వీక్షకులు
- 1,120,373 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,725)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
