సరసభారతి – ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 11-1-2015 ఆదివారం నాడు ఉయ్యూరు లో జరిగిన దర్సనీయ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ దృశ్యాలు . శ్రీ కోగంటి సుబ్బారావు గార్కి పుస్తకం అంకితం ఇచ్చిన మైనేని గోపాలకృష్ణ గారు.
గ్రంధకర్త : గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు . గ్రందావిష్కర్ణ శ్రీ జలదంకి ప్రభాకర్, ఆత్మీయ అతిధులు చలపాక ప్రకాష్, రామినేని భాస్కరేంద్ర -శ్రీదేవి దంపతులు ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ – పుష్పవతి , కోగంటి కుటుంబ సభ్యులు

వీక్షకులు
- 1,195,546 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- జోళదరాశికెదొడ్డణ్ణ గౌడ గారి అనుభవాలు జ్ఞాపకాలు.6 వ భాగం.25.9.26
- హాకవి కాళిదాసు నాటకం విక్రమో ర్వ శీ యం.15 వ చివరి భాగం.25.9.26.
- శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా.వేదవ్యాస వ్యాఖ్యానం.11 వ భాగం.25.9.26
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి .షెల్లీ జీవిత చరిత్ర -4
- సుబ్బికధానిక (త్రివేణి)
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి.షెల్లీ జేవిత చరిత్ర -3
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి షెల్లీ జీవిత చరిత్ర -2
- మహారాష్ట్రలోని హరిశ్చంద్రకోట
- ఆంధ్రనటుడు స్థానం నరసింహారావు: (త్రివేణి )
- మహాభారతంలో శ్రీకృష్ణుడు(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,485)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు



మీదంపతులు , రమణ గారి దంపతులు , ఇంకా మీ సహాయకులు అందరూ కలసి . మొదట్లో
కొంత ఇబ్బందిపడినా చాలావరకు చూడగలిగాను . అందరి ముఖాల్లో సంతృప్తి ,
సంతోషం చూసి నాకు మహాదానందమేసింది . జన్మ ఫలించింది . సుబ్బారావుగారి
బంధుమిత్రులందరూ తిరుగు ప్రయాణంలో ఉండగా ఫోన్ లో మాట్లాడారు . అందరూ ,
without exception , ఏంతో ఆనందంతో తిరిగి వెళ్తున్నారు . శ్రీ
భాస్కరేంద్ర మాములుగా చాలా నిదానంగా ఉoడే వ్యక్తి . ఆయనకూడా ఏంటో excited
గా చెప్పారు “చాల బాగా” జరిగిందని. ఇక సుబ్బారావుగారైతే మీ మందీ మార్బలం
చూసి ఆశ్చర్యపోయారు . శ్రీదేవి ఆనందంతో ఉప్పొంగిపోయింది .
ఇంటికి వెళ్లి రేపు తీరుబడిగా మళ్ళీ మాట్లాడుతానంది .
నాకైతే మాటలు రాలేదు . మీకు , మీకుటుంబ సభ్యులందరికీ ఇవే నా వేయి
వందనములు .
gmyneni008@gmail.com
LikeLike