తెలుగు భాషా దినోత్సవం
వ్యావహారిక భాషోద్యమ నాయకులు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 188 వ జయంతిని ”తెలుగు భాషాదినోత్సవం” గా సరసభారతి, స్థానిక రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో రోటరీ క్లబ్ ఆడిటోరియం లో ,29-8-18 బుధవారం సాయంత్రం 5 గం లకు నిర్వహిస్తున్నాము . ఈ సందర్భంగా తెలుగు భాషకు విశిష్ట సేవలందిస్తున్న 1-శ్రీ ఎం ఆర్ వి . సత్యనారాయణ మూర్తి (రమ్య సాహితీ వ్యవస్థాపకులు బహుగ్రంథకర్త -పెనుగొండ )2-శ్రీ సిలార్ మహమ్మద్ (సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు ,మచిలీ పట్నం చరిత్ర రచయిత-మచిలీ పట్నం )3-శ్రీ బండ్ల మాధవరావు (ప్రముఖ కవి -విజయవాడ ) 4-తెలుగు పండితులు -తాడంకి
గార్లకు తెలుగు భాషోత్సవ పురస్కారం అందజేస్తున్నాము
సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
గబ్బిట దుర్గా ప్రాసాద్ -సరసభారతి అధ్యక్షులు
మరియు రోటరీక్లబ్ అధ్యక్షులు
—