Monthly Archives: ఆగస్ట్ 2018

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

 వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు సాహితీ బంధువులకు 24-8-18 శుక్రవారం శ్రావణ  వరలక్ష్మి  వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —  

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 95. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కులదీప్ నయ్యర్ 14 ఆగస్ట్ 1923లో పాకిస్తాన్‌లోని సియాల్కోటలో జన్మించారు. కులదీప్ ఉర్దూలో జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. ది స్టేట్స్‌మెన్‌లో … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | 1 వ్యాఖ్య

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి   

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి భారతరత్న భారత మాజీ ప్ర ధాని ,ప్రముఖ కవి  శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ ,ప్రసిద్ధ కథానికుడు డా . శ్రీ వేదగిరి రామ్ బాబు గార్లమృతి సందర్భంగా వారికి  శ్రద్ధాంజలి  ప్రత్యేక  కార్యక్రమాన్ని సరసభారతి 25-8-18 శనివారం సాయంత్రం 6 గం .స్థానిక శ్రీ మైనేని … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీకృష్ణాష్టమి ప్రత్యే క కార్యక్రమం

3-9-18 సోమవారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి ,శ్రీ కృష్ణ జయంతి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ శ్రీ కృష్ణఅష్టోత్తర పూజ ,విష్ణుసహస్ర నామపారాయణ ,సాయంత్రం ఆలయం అంతా బాలకృష్ణుని పాద ముద్రలతో అలంకారం , శ్రీ కృష్ణ  అష్టోత్తర పూజ ,అనంతరం డా శ్రీ వేదాంతం … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు            ఆయనకు తెలుగుకథానిక ప్రాణం, తనువూ, మనసు ,ధ్యాస ,ఊపిరి   ఉచ్చ్వాస నిశ్వాసం .దాని కోసం జీవిత౦  త్యాగం చేసిన త్యాగమూర్తి .1910 లో గురజాడ రాసిన  తొలి తెలుగు కధానిక’దిద్దుబాటు ‘’  కు శతవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు కధానిక ను తానొక్కడే పల్లకీలో మోసి ,ఊరూరా తిప్పి ,సభలు సమావేశాలు ఏర్పరచి ప్రభుత్వాన్నీ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఒక శకం సమాప్తి ,అయితే ?

ఒక శకం సమాప్తి ,అయితే ? మచ్చ లేని ,భీతిలేని ,ప్రజాస్వామ్య విలువలున్న,మిత్రధర్మం పాటించే రాజకీయ నీతి ఉన్న ,ఎదిరిని ఎప్పుడు ఎదిరించాలో ఎప్పుడు చూసి  దెబ్బ దిమ్మ తిరిగేట్టు కొట్టాలో చాణక్యం తెలిసిన , కర్మ భూమి భారతాన్ని అన్ని విధాలా ప్రపంచపటం పై అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ,ఫెడరల్ రాజ్యాంగ ధర్మాన్ని అక్షరాలాపాటించిన ,విదేశీ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం అనగానే ఆశ్చర్యపోతున్నారా ?నిజంగానే ఉందంటే అవాక్కైపోతారా ?అవును ఉంది .ఇది బెలూచిస్తాన్ ,పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్య యాత్రాస్థలి .అక్కడి ఇక్కడీ  క్షత్రియులకు కులదేవత దుర్గా మాత అనబడే హింగూలాదేవి ..కరాచీకి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది .దాక్షాయణి శిరస్సు పడిన హింగోలా ప్రదేశం అవటం తో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | 1 వ్యాఖ్య

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ పవిత్ర నర్మదానది ప్రవహించే మధ్యభారతమైన మధ్యప్రదేశ్ లో జన్మించి,  ఆ నదీమతల్లి పవిత్రతను హృదయం నిండా  నింపుకొని , అక్కడి ఉజ్జయినీ మహాకాళేశ్వరుని అనుగ్రహ విభూతి పొంది ,  కవికులగురువు మహాకవి కాళిదాస కవితా సాహితీ సారాన్ని గ్రోలి ,పేరులో బిహారీ ఉండటం తో మగధ … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | 1 వ్యాఖ్య

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి