సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 149 వ కార్యక్రమము గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో పవిత్ర మాఘమాసం లో రెండవ మాఘ ఆదివారం మాఘ శుద్ధ అష్టమి 2-2-20 నాడు ఉదయం 9 గంటలకు ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి ,పొంగలి వండి శ్రీ సూర్యనారాయణ స్వామికి నైవేద్యం పెట్టటం అనంతరం 9-30కు సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించబడుతుంది .ఎలాంటి రుసుము లేదు .ఎవరి పూజా ద్రవ్యాలు,వివిధరంగులపుష్పాలుతో సహా వారే భక్తులు తీసుకొని రావాలి .ఆలయం తరఫున శ్రీ సత్యనారాయణ ప్రసాదం తయారుచేయించి వ్రతం లో పాల్గొనేవారికి అందజేయ బడుతుంది .ముందుగా పూజారిగారిని సంప్రదించి పేర్లను నమోదు చేయించుకోవలసినదిగా కోరుతున్నాము . గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త 25-1-20 -ఉయ్యూరు
వీక్షకులు
- 1,195,429 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సుబ్బికధానిక (త్రివేణి)
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి.షెల్లీ జేవిత చరిత్ర -3
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి షెల్లీ జీవిత చరిత్ర -2
- మహారాష్ట్రలోని హరిశ్చంద్రకోట
- ఆంధ్రనటుడు స్థానం నరసింహారావు: (త్రివేణి )
- మహాభారతంలో శ్రీకృష్ణుడు(త్రివేణి)
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.38 వ భాగం .24.9.26.
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర -7(చివరిభాగం )
- జోళదరాశి కె.దొడ్డణ్ణ గారి అనుభవాలు జ్ఞాపకాలు.4వభాగం.23.9.26
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.37 వ భాగం.23.9.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,481)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


