రేవు 25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ
26-4-20 ఆదివారం వైశాఖ శుద్ధ తదియ -అక్షయ తృతీయ మరియు సింహాచల అప్పన్న చందనోత్సవం
28-4-20 మంగళవారం వైశాఖ శుద్ధ పంచమి -శ్రీ శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు
—

