Daily Archives: April 30, 2020

ప్రపంచ దేశాల సారస్వతం 52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం కరోనా సోకని పదకొండవ దేశం సాలోమన్ ఐలాండ్స్  సుమారు 900ల  దీవుల సముదాయం  .దక్షిణ ఫసిఫిక్ లో ఉంటుంది .అతిపెద్ద ఆర్చి పెలగాన్ ఐలాండ్ .రాజధాని హోనియారా గుడల్సనల్  ఐలాండ్ లో ఉంటుంది  .సాంప్రదాయ వృత్తి కళలకు పెట్టింది పేరు.1568లో స్పానిష్ నేవిగేటర్ అల్వరో డిమెండానా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం కరోనా సోకని పదవ దేశం సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశం రెండవ అతి చిన్న ఆఫ్రికా దేశం సావోటోమ్ మరియుప్రిసిపి అనే రెండు ఐలాండులు ఒకదానికొకటి 140కిలోమీటర్ల దూరం ఉన్న దేశం .ఒకప్పుడు ఇవి పోర్చుగీస్ కాలనీలు .1975లోలో స్వాతంత్ర్యం పొందాయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14 వెతకటంలో  అలసత్వం చూపానేమో అనే అనుమానం తో లతా గృహాలు ఉద్యానవనాలు ,నైట్ హాల్టింగ్ ప్రదేశాలు కూడా వెతికినా సీతా దేవి కనిపించలేదు .ఒకరకమైన వైరాగ్యభావం సహజం గా వచ్చేసి ‘’సీత చనిపోయే ఉంటుంది లేకపోతె కనిపించేదే గా .రావణుడు ఎన్ని క్రూర ప్రయత్నాలు చేసినా ,తనశీల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13

సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13 బుసకొట్టే సర్పం లాగా నిశ్వసిస్తున్న రావణుడి దగ్గరకు చేరి హనుమ భయపడినట్లు కనిపించి ,తర్వాత వెనక్కి తగ్గాడు .పాన్పుపై ఉన్న రావణ భుజాలు బంగారు బాహుపురులతో ఇంద్ర ధ్వజాల్లా కనిపించాయి పూర్వం ఐరావతం తో పోరాడినప్పుడు ఏర్పడిన గాయాలమచ్చలు ,,దేవేంద్రునితో తలపడినపుడు తిన్న వజ్రాయుధ గాట్లు ప్రకాశంగా కనిపించాయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment