Daily Archives: April 29, 2020

ప్రపంచ దేశాల సారస్వతం 50-సోమోవా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 50-సోమోవా దేశ సాహిత్యం కరోనా సోకని తొమ్మిదవ దేశం సమోవా 1997దాకా వెస్ట్ సమోవా అని పిలువబడేది .ఇందులో రెండు ముఖ్య ఐలాండ్ లు సవాయ్ ,ఉపోలు ఉన్నాయి .ఇక్కడ 3,500 ఏళ్ళ క్రితమే లాపిటా ప్రజలు ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .రాజధాని ఎపియా. ఇక్కడ యునిటరి పార్లమెంటరి డెమోక్రసీ,12అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లతో ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12 మూడవసారి హనుమ రావణ భవన ౦ లో  వెదికాడు .ఆమడ పొడవు అరామడ వెడల్పు ఎన్నో మేడలతో అలరారింది పుష్పకం మధ్యలో నివాసం ఉన్న రావణ ప్రధాన గృహం చేరాడు .అక్కడి ఏనుగులు నాలుగు ,మూడు దంతాలతో విచిత్రంగా ఉన్నాయి .అతని రాక్షసభార్యలు, చెరబట్టి తెచ్చిన రాజకన్యలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు -3

2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు .ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తుకొచ్చాడు 1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా చెప్పారు . 2-అవేమిటోసెలవియ్యండి బావగారు 1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గురువు,అద్వైత మత స్థాపచార్య  శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టాద్వైత మత స్థాపకులు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment