Daily Archives: April 3, 2020

ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్

విలవిల-కలకల ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్ వ్యాధులతో అలమటిస్తూ ,ప్రభుత్వాలు విధిస్తున్న అంతులేని లాకౌట్లు, లాక్ డౌన్లు విధిగా భరిస్తూ ఇల్లే ‘’క్వార౦టైన్’’గా గృహనిర్బంధం లో ఉంటూ, అన్ని పనులు ఇంట్లోనే కానిస్తూ ,బయటి ప్రపంచం లోకి వీలయితే ఒక గంటో,రెండుగంటలో ముసుగువీరుల్లా తిరిగొస్తూ, వీధులన్నీ నిర్మానుష్యం చేస్తూ ,’’ఇక్కడ అసలు జనాభా ఉండేవారా ?’’అనేట్లు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వం పరిమళించిన వేళ – ఉయ్యూరులో

మానవత్వం పరిమళించిన వేళ కరోనా లాకౌట్ లో జనం బయటికి రాలేక ,ముసలీ ముతకా ఇంట్లో అన్నం వండుకోలేక రిక్షావాలాకు కిరాయి లు లేక కాలేకడుపులతో అలమటిస్తున్న వేళ ఉయ్యూరులో వె౦ట్రప్రగడ ఆంజనేయులు, మా అబ్బాయి గబ్బిట రమణ ,శ్రీనివాస్ అనే స్వంతకారున్న ఉదారుడు, మిత్రులు కలిసి ఆలోచించిరోజుకొకరు స్పాన్సర్ గా పైవారికి ఇంటికే పప్పు … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment