Daily Archives: ఏప్రిల్ 2, 2020

కరోనా కల్యాణం

కరోనా కల్యాణం రాముడు –ఏమిటిపూజారీ !నాకు ఆరు గజాల దూరం లో కూర్చుని నాపై పూలు విసురుతూ పూజచేస్తూ ముక్కుకేదో గుడ్డ కట్టుకొని మంత్రాలు చదూతున్నావ్ .అసలు మామూలుగా నువ్వు చదివితేనే మంత్రాలని తెలీదు ఈ ముక్కు గుడ్డతో ముక్కుమూతతో నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో అర్ధం కావట౦ లేదు . అదీకాక ఆ కర్ర ఏమిటి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి