Daily Archives: April 22, 2020

కొరోనా లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు

లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు బ్రూ 1-హలో బ్రూ ఎలాఉన్నావ్ .ఏంటి లాక్ డౌన్ విశేషాలు ? బ్రూ 2- ఏమున్నాయి బ్రూ .కక్కాలేక మింగాలేకా ఉంది నా పరిస్థితి . 1-అదేంటి బ్రూ అంత నీరసంగా ఉంది వాయిస్ బ్రూ . 2-దానికే నీకు ఫోన్ చేశాను బ్రూ .ఇక అట్టే నాంచక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 44-లెసెతోవియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 44-లెసెతోవియన్ సాహిత్యం కరోనా వైరస్ మహమ్మారి సోకని మూడవ దేశం లెసెతోవా  కింగ్డం దక్షిణాఫ్రికా సరిహద్దు లో ఉంది.దీనితోపాటు వాటికన్ సిటి సాన్ మేరినో లున్నాయి .ఇతర మూడు దేశాల సరిహద్దు ఉన్న ఏకైక రాజ్యం .రాజధాని మసేరు.ఒకప్పుడు బ్రిటిష్ క్రౌన్ బ్రాస్టో లాండ్ లో ఉండేది .స్వతంత్రం 4-10-1966పొందింది .20లక్షల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం కరోనా సోకని రెండవ దేశం కిరబటి ఐలాండ్స్ మధ్య ఫసిఫిక్ సముద్రం లో ఉంది సుమారు ఒకలక్ష పది వేల జనాభా .ఇందులో సగం ‘’తరావా అటోలి’’ లో ఉంటారు .దేశంలో 32అటోలి లున్నాయి .అందులో ఒకటి కోరల్ ఐలాండ్ బనాబా .దేశం మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల  … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment