Daily Archives: ఏప్రిల్ 11, 2020

ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం ఫాక్ లాండ్ లు ఆర్చిపేలగో అనే 763 ల దీవులు .దక్షిణ అట్లాంటిక్ సముద్ర పడమరవైపుంటాయి .అర్జంటినాకు తూర్పు తీరానికి 480కిలీమీటర్లు . వీటికి ”ఐలాస్  మాల్వినాస్”అనే పేరుకూడా ఉంది  జనాభా 3వేలుమాత్రమే .విస్తీర్ణం మాత్రం 12వేల చదరపు కిలోమీటర్లు .జమైకాకంటే కొంచెం పెద్దది  వేల్స్ లో సగం ఉంటుంది .కనుక … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 37-ఉరుగ్వేనియన్ సాహిత్యం

ఉరుగ్వే దేశం లో భాష మాట్లాడటం ఆరంభం నుంచి  ఆదేశ సుప్రసిద్ధ కవి బార్టో లోమ్ హిడాల్గో-1788-1822 కవిత్వాన్ని చదివిఆస్వాదిస్తున్నారు .ఆ దేశపు రొమాంటిక్ యుగం లో  అడాల్ఫో బెర్నో ,జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ లు ముఖ్యకవులుగా గుర్తింపు పొందారు .ఆధునిక యుగ లాటిన్ అమెరికన్ కవులలో జూలియో హీర్రేరా రీస్సిగ్ అత్యంత … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి