Daily Archives: April 20, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-4

హనుమ చేసినపనికి దేవేంద్రునితో సహా సకల దేవతలు మెచ్చి ఆశీర్వదించారు .మైనాకునితో ఇంద్రుడు ‘’నీ పనికి ప్రీతి చెందాను .ఇకపై నావలన నీకు అపకారం జరగదని హామీ ఇస్తున్నాను .జంకు గొంకులు లేకుండా సుఖంగా  వర్ధిల్లు .మహా సాహసకార్యానికి వొడిగట్టినహనుమకు వందయోజనాలు దాటగానే అతనికి ఏ అపాయం వస్తుందో అని భయపడ్డాం .ఏమాత్రం భయపడని హనుమ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 43-కామరోనియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం మనవి-ప్రపంచమంతా కరోనా వైరస్ తో  విలవిలలాడుతూ గిజగిజ తన్నుకొంతుంటే ,కరోనా పేరే తెలీని, సోకని  16 దేశాలున్నాయట .వాటినీ ఆదేశ ప్రజలను అభినందిస్తూ ,వాటి గురించి ,ఆ దేశాల సాహిత్యాన్ని గురించి ఇప్పుడు వరుసగా తెలియ జేసే కార్యక్రమం మొదలు పెట్టాను .ఆ దేశాలే కామరోస్ ,కిరబాది మొదలైనవి . యూనియన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సార్ధక స్మృతి దినం

సార్ధక స్మృతి దినం మాచిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ రెండేళ్ళక్రితం ఇదే రోజు చైత్ర బహుళ త్రయోదశి నాడు మరణించింది .ఇవాళ 20వ తేదీ సోమవారం ఆమె రెండవ వర్ధంతి రోజైన స్మృతి దినం . హైదరాబాద్ లో  ఈ రోజు పెట్టాల్సిన ఆబ్దికం కరోనా లాక్ డౌన్ వలన సాధ్యపడలేదు ఆకుటుంబానికి .బ్రాహ్మణుడిని పిలిచి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment