Daily Archives: April 26, 2020

రేడియో బావగారి కబుర్లు -2

రేడియో బావగారి కబుర్లు –2 బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు  చెప్పినకబుర్లు నా మనసుకు చందనం పూసినత చల్లగా హాయిగా ఉన్నాయి బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞాపకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం కూడా బావగారూ 2-అలాగైతే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9 నెన్నెల మెండుగా ఆకాశం లో కురిపిస్తున్న చందమామను హనుమ చూసి పరవశించాడు జనుల దుఖాల్ని పోగొట్టి సముద్రానికి వృద్ధి కలిగింఛి ప్రాణికోటికి ప్రకాశం కలిగించే చంద్రుని దర్శించాడు .మందర పర్వత కాంతి ,సాయం సముద్రానికి ఉన్న ప్రకాశం  జలకమలలకున్న  వెలుగువంటి కాంతితో చంద్రుడు శోభాయమానంగా ఉన్నాడు .వెండి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 47-నౌరు దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 47-నౌరు దేశ సాహిత్యం కరోనా సోకని 6వ దేశం నౌరు  మైక్రో నేషియాలో   ఆస్ట్రేలియాకు ఈశాన్య౦ లో ఉన్న ఐలాండ్ .కోరల్ రీఫ్ లకు తెల్ల ఇసుక బీచ్ లకు ప్రసిద్ధి .’’ప్లెజెంట్ ఐలాండ్ ‘’గా గుర్తింపు పొందింది తూర్పున అనిబెరా బే ఉంటుంది .అండర్ గ్రౌండ్ ఫ్రెష్ వాటర్ లేక్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు –

బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ చేశారు 2బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞాపకం వచ్చి ఆ వివరాలు మీ ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment