Daily Archives: April 19, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3 ఆకాశం లో చేతులు సాఛి హనుమ ఎగురుతుంటే ,ఆ చేతులు పర్వత శిఖరాలనుంచి వస్తున్న అయిదు తలల సర్పాలులాగా ఉన్నాయి .ఒక్కోసారి మరీ కిందకు దిగి ఎగురుతుంటే సముద్రజలాలను తాగుతున్నాడేమో అనిపించింది .రెండుకళ్ళుమెరుపులతో ఉన్న అగ్నిగోళాలుగా,ఉదయించే సూర్య చంద్రుల్లా  దర్శనమిచ్చాయి .ఎర్రని ముక్కు కాంతి వలన ముఖం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం ) సామ్యవాద యుగం -1918 నుంచి –ఈ యుగం లో సాహిత్యం సామాజిక ప్రగతికే అంకితమైంది .విప్లవనేత వ్లాడిమిర్ లెనిన్ ,అతని అనుచరుడు ట్రాట్ స్కి.’’సాహిత్యం –విప్లవం ‘’రాసిన ట్రాట్ స్కి సోషలిస్ట్ సోసైటీ నిర్మాణానికి సాహిత్యం చేసే తోడ్పాటు ను వివరించాడు .ఆనాడు విప్లవభావాలు లేని రచయితలకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-3

9వ శతాబ్ది మొదట్లో రష్యన్ రచయితలకు జర్మన్ సాహిత్యకారులతో పరిచయమేర్పడి కాల్పనికవాదం ప్రవేశించింది ..ఇందులో వాసిలీ యాన్డ్రీ విచ్ జకోస్కి -1783-1852 మొదటివాడు .ఇంగ్లిష్ రచయితలైన  బైరన్ ,స్కాట్ లనుకూడా యితడు పరిచయం చేశాడు .ఈ యుగ సాహిత్య౦ అంతా అలేగ్జాండర్  సెర్జియో విచ్ పుష్కిన్ -1799-1837 రచనలతో పరమ వైభవం పొందాయి .లుస్లాన్ అండ్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment