Daily Archives: April 23, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7 కాలోచిత ఆలోచన హనుమ ప్రత్యేకత .బలమైన సైనికులు అకుక్షణం పహారా కాస్తున్న ,వైభవం లోకుబేరుని అలకానగరం లా ,దేవేంద్రని అమరావతిలా ,స్వర్ణద్వారాలు వైడూర్యవేదికలు  నేలంతా రత్నఖచితంగా వైడూర్యాలమెట్లతో సుందర వైభవ లంకను హనుమ చూశాడు .దానిగురించి మనసులో ‘’ఈ లంక గొప్పతనం కుముడుడికి ,అ౦గ దుడికి సుషేణుడికి,మైంద … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు మీనాక్షి –ఏంటోదినా డబ్బా లో అక్షింతలు ఒక్కోటి కిందపడేస్తున్నావ్ మీనాక్షి –అదా .దానికో పెద్ద ‘’స్టోరు ‘’ఉ౦దొదినా మీ-నా చెవిన పడేస్తే ఊరంతా ఆ కధ గాధలుగా ప్రచారం చేస్తాగా చెప్పు కా –డబ్బాలో వంద అక్షింతలు ముందే లెక్కపెట్టి జాగ్రత్తగా పోశాను వదినా మీ- మరి కింద పారేస్తున్నావెందుకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం 

ప్రపంచ దేశాల సారస్వతం 45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం ఈశాన్య కరేబియన్ సముద్రం లో సెయింట్ మార్టిన్ లేకా మార్టిన్ ఐలాండ్ ఉన్నది .కరోనా సోకని నాలుగవ దేశం .ఫ్రెంచ్ రిపబ్లిక్ ,నెదర్లాండ్స్ మధ్యలో రెండు భాగాలుగా ఉన్నా ,రెండు చోట్లా జనాభా సమానంగా ఉంటారు .దక్షిణంగా ఉన్న సింట్ మార్టిన్ డచ్ లో భాగం ఉత్తరాన ఫ్రెంచ్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6 సముద్రం లంఘించి త్రికూట పర్వత శిఖరం పై ఉన్న లంకా నగరం చూశాడు హనుమ .హరి దర్శనానికి పులకి౦చా యేమో చెట్లు అన్నట్లు సువాసన వెదజల్లే పూల వర్షం కురిపిస్తే ,పూలతో చేయబడిన కోతిలా ఉన్నాడు .అలసట నిట్టూర్పులు లేకుండా ఉన్న అతడు ‘’వందేమిటి సహస్ర యోజనాలున్న … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment