Daily Archives: ఏప్రిల్ 27, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11 మళ్ళీ రావణ సౌధానికి వచ్చిన హనుమ అక్కడి భోగ ఐశ్వర్యాలను శిల్పకళను చూసి సాక్షాత్తు ’మయుడే వచ్చి నిర్మించాదేమో ‘’అనుకొన్నాడు .ఇంతలో పుష్పక విమానం కనిపించింది .దాని శోభా వర్ణనానాతీతం .అది అనేక దాతువులచేత ,పుష్పాల పుప్పొడితో ఉన్న కొండ లాగా కనిపించింది .దాని రత్నకాంతులు కళ్ళు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 49-పలావు దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 49-పలావు దేశ సాహిత్యం  ఆర్చిపెలగు ఐన 500దీవుల సమూహమే పలావు దేశం పశ్చిమ ఫసిఫిక్ తీరం లో ఉంది.కరోనా సోకని ఎనిమిదవ దేశం .బెబిల్ డాబ్ రాజధాని .3వేలఏళ్ళ క్రితమే ఇక్కడ వలసలు ఏర్పడ్డాయి .16వ శతాబ్దిలో స్పెయిన్ మొదటిసారిగా ఇక్కడ కాలుపెట్టిన యూరోపియన్ దేశం .1898లో జరిగిన స్పానిష్ –అమెరికన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10 సీతాదేవి కనిపించలేదని బాధపడి దుఖించిన హనుమ మరింత వేగంగా వెదకటానికి బయల్దేరి రావణ గృహం చేరాడు .అది బంగారు వెండి ద్వారాలతో ,మేలిమిగుర్రాలు రథాలతో ,సింహాల ,పులుల చర్మాలతో కప్పబడిన దంతం వెండి బంగారం కదిలితే వినసొంపైన శబ్దాలు చేసే సుందర రథలతో ,రాత్నాసనాలు నానామృగ పక్షి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 48-ఉత్తర కొరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 48-ఉత్తర కొరియన్  సాహిత్యం కరోనా తాకని ఏడవ దేశం ఉత్తరకొరియా ఉత్తర ఆసియాలో ,కొరియన్ పెనిన్సులా కు ఉత్తరాన ఉన్నది .పయోన్ గ్యాంగ్ రాజధాని .రెండున్నర కోట్ల జనాభా .కరెన్సీ-నార్త్ కొరియన్ వన్.1910లో జపాన్ వశపరచుకొని ,రెండవ ప్రపంచయుద్ధం ఆతరవాత 1945 సోవియెట్ అధీనం లోని ఉత్తర కొరియా,అమెరికా అధీనం లోని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి