Daily Archives: March 26, 2021

డా.కట్టా నరసింహులు గారి తత్వ బోధ ,మరియు సాహితీ బంధువుల సానుభూతి కవితలు

–  1.: తండ్రి కంటె ముందు తనయుడు వెడలుటతండ్రికెంత బాధ ధరణి మీదఈశ్వరుండు చేయు ఈ వింత ఆటను తెలిసినట్టి తండ్రి కలతగనడు.l ఈశ్వరుని తలంపు నెరిగిన ఆ తండ్రిగుండె దిటవు చేసికొనునుగాదె..   డా.కట్టా నరసింహులు గారు -తిరుపతి2-హస్తవాసి తోడ హరియించు రోగముల్ హస్తమంద జేసీ ఆదు కొనుచు అలరించి నావు అందరివాడవై అంద కుండ పోయె … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment