Monthly Archives: ఏప్రిల్ 2021

203-అమెరికాదేశ సాహిత్యం -21 20వ శతాబ్ది సాహిత్యం -13

203-అమెరికాదేశ సాహిత్యం -21 20వ శతాబ్ది సాహిత్యం -13 ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం -2 ఎ గార్డెన్ ఆఫ్  ఎర్త్లి డిలైట్ ,-1967,దెం-1969 రాసిన జాయ్స్ కరోల్ ఓట్స్ – డెట్రాయిట్ హింస లాంటి అర్బన్ ప్రాంత హింస ను సహజ సిద్ధంగా వర్ణించి రాసింది .1971 సర్రియలిజం ను ప్రయోగాత్మకం గా వాడి ‘’వండర్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

203-అమెరికాదేశ సాహిత్యం -20 20వ శతాబ్ది సాహిత్యం -12 ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం

203-అమెరికాదేశ సాహిత్యం -20 20వ శతాబ్ది సాహిత్యం -12 ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం 20వ శతాబ్ది నల్లజాతి రచయితలు  రిచార్డ్ రైట్యోక్క్  కోపం ,సాంఘిక నిరసన సంప్రదాయానికి భిన్నంగా కొత్త విధానం కనిపెట్టారు .జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లు రైట్ మార్గగాములు అయినా అమెరికాలో నల్ల వారి సంక్లిష్ట పరిస్థితులను చిత్రించే అనేక వివాదాస్పద … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ద్రావిడ భాషాశాస్త్ర  కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్(1929)

– ద్రావిడ భాషాశాస్త్ర  కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్(1929) ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్ అమెరికన్ లింగ్విస్ట్ 1929లో పుట్టాడు .పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సౌత్ ఏషియన్ లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .చాలా పుస్తకాలు రాశాడు .సౌత్ ఏషియా –1-ద్రవిడియన్ లింగ్విస్టిక్ హిస్టరీ 2-రైస్ ఇన్ ద్రవిడియన్ 3-ప్రోటో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003)

గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003) 7-7-1907న నెదర్ లాండ్స్ లోని ది హేగ్ లో జన్మించి 96ఏళ్ళ నిండు జీవితాన్ని గడి,14-12-2003 న జీస్ట్ లో మరణించిన  ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ ఇండాలజీ లో విశిష్ట స్థానం ఉన్నవాడు. గత శతాబ్దపు మేటి ఇండాలజిస్ట్ గా ప్రసిద్ధి చెందినవాడు .సంస్కృతం,లాటిన్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి శ్రీ ప్లవ ఉగాదికి ఆవిష్కరించాల్సిన   -1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లి నాథ సూరి మనీష  2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు అనే రెండు పుస్తకాలను 13-4-21శ్రీ ప్లవ ఉగాది మంగళ వారం ఉదయం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి పవిత్ర పాదాల వద్ద … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ఇజ్రేలీ  ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949)

1-ఇజ్రేలీ  ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949) 1-13-1949న  అమెరికా లోని లోవా లోని  వాటర్లూ లోపుట్టిన డేవిడ్ డీన్ షుల్మన్-ఇజ్రాయిల్ ఇండాలజిస్ట్ ,కవి ,శాంతిప్రబోధకుడు .1967లో వాటర్ లూ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ చేసి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందాడు.వెంటనే ఇజ్రాయిల్ కు వలస వెళ్లి హీబ్రూ యూని వర్సిటి చేరి ,1971లో ఇస్లామిక్ హిస్టరీ అందులో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి

21-4-21 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సీతారామ శాంతికల్యాణ మహోత్సవ చిత్రాలలోకొన్ని

21-4-21 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సీతారామ శాంతికల్యాణ మహోత్సవ చిత్రాలలోకొన్ని https://photos.google.com/u/1/share/AF1QipNh9b6HxgNpZClnhqqLwhNzDpydN1mEg8mnIgom_HdV4xW7-k1HhP6OFmRomWSMWg/photo/AF1QipOpET2Sw4as98UmXJelZ8RpfdmkMsYDiorZi-ou

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 671-నీతిమాల కర్త –విశ్వేశ్వర ఝా (1935) వ్యాకరణ ఆచార్య విశ్వేశ్వర ఝా 1-2-1935న మధుబనిలో పుట్టి ,అక్కడి సంస్కృత మహా విద్యాలయం లో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యాడు .గురుపరంపర –పండిట్ దీనబంధు ఝా ,శ్రీ మధుసూదన మిశ్ర .ప్రత్యేక శిక్షణ   డా ఉమారమణ ఝా ,డా.విశ్వనాథ ఝాల వద్ద … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

భద్రాద్రి లో శ్రీరామనవమి కల్యాణం రోజున శ్రీరాముడి పేరు మార్చి చెబుతున్నారు తెలుసా ?తెలిస్తే స్పందించండి

భద్రాద్రిలో శ్రీరామ నవమి నాడు కల్యాణం లో శ్రీరాముడి పేరు ఈమధ్యకాలం లో  మార్చి చెబుతున్నారని తెలుసా మీకు ?బ్రహ్మశ్రీ  అన్నదానం చిదంబర శాస్త్రి గారు లాంటి వారు దీనిపై మీడియాలో ఎంతోకాలంగా పోరాడుతున్నారు .ఫలితం కనిపించలేదు ఇవాల్టి ఆంధ్రజ్యోతి లో దీనికి సంబంధిన ఆర్టికల్ జత చేస్తున్నాను చదివి న్యాయం అనుకొంటే  స్పందించండి-దుర్గాప్రసాద్  

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4     

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4      651-అవాకదాహ చక్ర కర్త –సీతారాం ఝా (1890-1975) 1890లో బీహార్ దర్భంగా జిల్లా చౌగామాలో సతీష్ చంద్ర ఝా పుట్టాడు .జ్యోతిష ఆచార్య ,జ్యోతిష తీర్ధ .కాశీ సన్యాసి పాఠశాలలో సంస్కృత టీచర్ .67గ్రంథాలు రాశాడు. అందులో అవాకదాహ చక్రం ,ఆహిబాల చక్రం ,నీలకంఠవ్యాఖ్య ,బృహజ్జాతక టీకా ,ముహూర్త మార్తాండ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి