Daily Archives: May 2, 2021

మనకు తెలిసీ తెలియని సంగతులు

మనకు తెలిసీ తెలియని సంగతులు ‘’బృహత్ శంకర  విజయం ‘’లో గోవిందుడు అనే ఆయన పూర్వాశ్రమం లో చంద్ర శర్మ అనీ అతడే శ్రీ హర్ష విక్రమాదిత్యుని తండ్రి అని ఉన్నది .క్రీ.పూ లో మాళ్వ రాజ్యాన్ని పాలించే బ్రాహ్మణ రాజు తన కూతుర్నిమహా విద్వాంసుడైన చంద్ర వర్మకిచ్చి పెళ్లి చేశాడు .ఈ దంపతులకు శ్రీ … Continue reading →

Posted in సమీక్ష | Tagged | 2 Comments

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23 20వ శతాబ్ది సాహిత్యం -15  యుద్ధానంతర కవిత్వం పోస్ట్ వరల్డ్ వార్-2 కాలం లో పుష్కలంగా కవిత్వం పండింది .కానీ టిఎస్ ఇలియట్ ,ఎజ్రా పౌండ్ ,వాలెస్ స్టేవెన్స్ రాబర్ట్ ఫ్రాస్ట్ ,విలియమ్స్ కార్లోస్ విలియమ్స్ ,ల  ప్రభావం చూపిన కవులు తక్కువే .వీరి సుదీర్ఘ కవితాకాలం … Continue reading →

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్  ఆకాశం అనే గ్రహ అంతరాల ప్రదేశం అంతా కాంతి ప్రసారానికి ఉపయోగపడే ఈధర్ అనే అతి సూక్ష్మ పదార్ధం తో నిండి ఉందని ,దానివల్లనే కాంతి సెకనుకు 1,86,284 మైళ్ళ వేగం తో ప్రయణిస్తుందని ,కానీ ఆ సూక్ష్మ పదార్ధం సైన్స్ కు అందని అజ్ఞాత విషయమని న్యూటన్ మొదలైన … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment