Daily Archives: May 13, 2021

కణాద వైశేషిక విశేషాలు

కణాద వైశేషిక విశేషాలు ఎంతో ప్రాచీనమైనదైనా కణాద వైశేషిక సూత్రాలకు ప్రాచీన భాష్యం ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టం .’’ఇతి రావణ ప్రణీతే భాష్యే దృశ్యత’’అని బ్రహ్మ సూత్ర భాష్యం లో శంకరాచార్యులు చెప్పి ఉండటం చేత  వైశేషికానికి’’ రావణ భాష్యం ‘’ఉండేదని తెలుస్తోంది .వైశేషికానికి ‘’భారద్వాజ వృత్తి ‘’కూడా ఉందని అంటారు .కానీ ఈ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఏది సత్యం, ఏది అసత్యం

ఏది సత్యం, ఏది అసత్యం , కన్ఫ్యూషన్ !కన్ఫ్యూషన్!! కరోనా వచ్చిన తర్వాత అంతా కన్ఫ్యూషన్!!!కరోనా రెండవ 🌊 ప్రారంభం (రెండు నెలలో) మార్చి 15 అప్పుడు … 60 రోజుల తర్వాత మే 15 డాక్టర్స్ ఆఫ్ .యూట్యూబ్.. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా , న్యూస్ వాట్సప్.. సోషల్ (సైన్స్) మీడియా ఆవిరి పడితే … Continue reading →

Posted in రచనలు | Tagged , | Leave a comment

దుంప రాష్ట్రం

దుంప రాష్ట్రం అదొక దుంప రాష్ట్రం .కరోనా కోరల్లో నలిగి గిలగిలలాడుతోంది .నాయకుడు ప్రతిపక్షాల ఇళ్ళపై జులుం చేయిస్తున్నాడు .పోలీస్ పెద్దాయన ఎస్ బాసిజం తో లాక్కొస్తున్నాడు .ఇసి అడుగులకు మడుగు లోత్తుతూ కప్పదాటు యవారంలో ఉంది .సినీ ప్రముఖులు అధినాయకుని కి భుజకీర్తులమరుస్తూ ,ప్రక్కరాస్ట్రం విలన్  దాన శూర వీర కర్నుడుగా వెలిగిపోతుంటే ,షూటింగ్ … Continue reading →

Posted in రాజకీయం | Tagged | Leave a comment