Daily Archives: May 30, 2021

   కొత్త శకం –కొత్త కొలమానం -3

   కొత్త శకం –కొత్త కొలమానం  -3                        నైతికత చాలామందికి మంచితెలివి తేటలుంటాయి ,కానీ వాళ్ళు వినాశకర పద్ధతులలోనే వ్యవహరిస్తారు లేదా సరైన నిర్మాణాత్మక మార్గం లో పనిచేయరు .వాళ్ళ తెలివి తేటల్ని నేర ప్రవృత్తిలో,పర్యావరణ నాశనం లో ,ఇతరులను తిట్టటం లో ఉపయోగిస్తారు .అన్ని దేశాల సంస్కృతిలో మానవులు ధర్మపరులుగా ,ఇతరులఎడ దయా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత వేసవిలో కడుపు ని౦డా తినటాకికి చిన్న రసాలిచ్చావ్ అవిబాగా కాయటానికి నూజివీడు ఆగిరిపల్లి మామిడి తోటలిచ్చావ్ వాటిని దించటానికి ఉగ్గాల పగ్గాలిచ్చావ్ ,రవాణాకు రోడ్లు, లారీలిచ్చావ్  అందుకే ఓ దేవుడా !నువ్వు నాకు పిచ్చపిచ్చగా నచ్చావ్ . అమ్మకోటానికి సంతనిచ్చావ్ ,అ౦దులో శివా కొట్టు నిచ్చావ్ కొనటానికి … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment