Tag Archives: కణాద

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం ) కణాద సిద్ధాంతం లో ఈశ్వర స్థానం ఏమిటి ?అనేదానిపై అభిప్రాయ భేదాలున్నాయి .ఈశ్వరుని గూర్చి ఆయన ప్రస్ఫుటంగా చెప్పలేదనీ ,విశ్వ సమస్యా పరిష్కారం లో అదృష్ట సిద్ధాంతం తో తృప్తి పొందాడని ,పండిత రాధాకృష్ణన్ భావించాడు .వైశేషిక సూత్రాలలో కొన్ని ఈశ్వర అస్తిత్వం తెలిపేవి ఉన్నాయని  అంటారుకాని అది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద వైశేషిక విశేషాలు

కణాద వైశేషిక విశేషాలు ఎంతో ప్రాచీనమైనదైనా కణాద వైశేషిక సూత్రాలకు ప్రాచీన భాష్యం ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టం .’’ఇతి రావణ ప్రణీతే భాష్యే దృశ్యత’’అని బ్రహ్మ సూత్ర భాష్యం లో శంకరాచార్యులు చెప్పి ఉండటం చేత  వైశేషికానికి’’ రావణ భాష్యం ‘’ఉండేదని తెలుస్తోంది .వైశేషికానికి ‘’భారద్వాజ వృత్తి ‘’కూడా ఉందని అంటారు .కానీ ఈ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద సిద్ధాంతం  

కణాద సిద్ధాంతం   ‘’Science sorts up ,while philosophy sums up ‘’ అంటే విజ్ఞాన శాస్త్రం విభజిస్తే ,తత్వ శాస్త్రం సంకలనం చేస్తుంది .వైశేషిక సిద్ధాంతం ఊహా మాత్రమె కాకుండా ఎక్కువ శాస్త్రీయంగా ,సంకలనం గా కాకుండా విమర్శనా రూపం గా ఉంటూ ,ముఖ్యంగా భౌతిక ,అభౌతిక విజ్ఞానం గా వెలుగొందింది .దీన్ని అగ్రశ్రేణి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment