Daily Archives: మే 26, 2021

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦ ఉపనయన సంస్కారం శూద్రులకు లేదుకనుక వారు సన్యాసానికి అనర్హులు అనే వాదం ఉంది కానీ పూర్వకాలం లో స్త్రీలకూ ఉపనయనం మొదలైన సంస్కారాలు ఉండటం చేత గురుకులం లో ఉంటూ వేదాధ్యయనం చేసి నిష్ణాతులై వేద సభలలో చర్చా గోష్టులలో పాల్గొనే వారు .’’పురా కల్పే కుమారీణాంమౌ౦జీ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం దుఖానికి ముఖ్యకారణం ఒక శరీరాన్నుంచి ఇంకొక శరీరానికి సంక్రమించే అంటే పరకాయ ప్రవేశం చేసేదే అంటే సంసారమే .బృహదారణ్యక ఉపనిషత్ లో దీన్ని బాగా వర్ణించారు .పుట్టుక అంటే ఏమిటి ?జీవి శరీర౦, అవయవాలు పొందుతాడు. వాటినే పాప్మాలు అంటారు .అవి సంక్రమించాక చెడు భావాలు వ్యాపిస్తాయి .అవే దుఖాలకు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి