Daily Archives: February 15, 2022

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72 72-తొలి ప్రేక్షక సంఘం స్థాపకుడు నటుడు ,నట శిక్షకుడు,దర్శకుడు ,రేడియో ఆర్టిస్ట్ ,సీతాపతి సంసారం,అగ్నిహోత్రావధానులు ఫేం –విన్నకోట రామన్న పంతులు విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి. జీవిత విశేషాలుఇతడు 1920, ఏప్రిల్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71 71-‘’నరుడా ఏమి నీ కోరిక ‘’డైలాగ్ ఫేం,దశాబ్ది సినీ హాస్య మహారాణి –గిరిజ గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment