Daily Archives: February 20, 2022

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3 వసంతోత్సవ కావ్యం –ఇది కధనాత్మకకావ్యం .వసంత వర్ణన యదార్ధంగా ప్రతీకాత్మకం గా చేశాడు .టెన్నిసన్ ‘’ఇనోక్ ఆర్డెన్’’స్పూర్తితో  రాసినకావ్యం ,అందులో దుఖం ఉంటె ఇందులో ఆహ్లాద ఉల్లాసాలున్నాయి .’’కొత్త ఆశల్ని చిగురిమ్పజేయటం నవజీవనం ప్రసారం చేయటం ,ఉన్నత ఆదర్శాలాతో మానవుల్ని ప్రభావితం చేయటం కవి లక్ష్యం’’అంటాడు నానాలాల్ .షెల్లీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84

బారిష్టరు పార్వతీశంమన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84 84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం లంక సత్యం 4-8-1915 న జన్మించాడు . తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు. ఈయన కొన్ని తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83 83-తెలుగు సినీ తొలి నృత్య దర్శకుడు –వెంపటి సత్యం కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించిన వెంపటి సత్యం అనే పెద్ద సత్యం ను ఆయన కుటుంబం వారు నాట్యకళ అన్నం పెట్టదని ,ఆయన్ను దూరంగా ఉంచి మామూలు విద్య చెప్పించారు .కానీ సత్యం దాన్ని కొనసాగించలేదు .15వ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment