Daily Archives: February 13, 2022

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -4(చివరిభాగం )

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -4(చివరిభాగం ) కవిత్వానికీ ,కాల్పనికసాహిత్యానికి మధ్య విభజన రేఖ బాగా తెలిసినవాడు బుద్ధ దేవ్ .నవలను సాహితీ మిశ్రమం అంది వర్జీనియా ఉల్ఫ్.ఇది బుద్ధ దేవ్ కు సరిగ్గా సరిపోతుంది .విశ్వజనీన సంఘటనాత్మక సమన్వయము తో నూతన సంప్రదాయాన్ని సృష్టించుకొన్నాడు .తన నవలను ‘’నవ్యోపన్యాస’’అన్నాడు .ఈతని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68 67,68-పుష్పవల్లి ,సూర్య ప్రభ సోదరీ మణులు 67- సంగు ఫేం,వెండి తెర పాలవెల్లి -పుష్పవల్లి పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి. విశేషాలుఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66

మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66 66-దేవదాసు అనార్కలి సువర్ణసుందరి దర్శక ఫేం నృత్య,సినీ  దర్శకుడు ,భారత కళాప్రపూర్ణ,శకపురుష –వేదాంతం రాఘవయ్య ·           –వేదాంతం రాఘవయ్య  జూన్ 1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. తొలి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment