Daily Archives: February 1, 2022

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ మిగిలిన ఇద్దర్లో వల్లత్తోళ్ నారాయణ మీనన్ ,ఉల్ళూర్ పరమేశ్వర్ అయ్యర్ ఉన్నారు .జీవితతత్వం లో సమస్యలను ఎదుర్కోవటం లో కుమారన్ ఆశన్ లో అద్వితీయ ప్రాచ్యపాశ్చాత్య సమ్మేళనం కనిపిస్తుంది .మహాకవి ఆశాన్ గొప్ప వ్యవహార వేత్త ,వ్యవస్థా నిర్మాత. శ్రీ నారాయణ గురు ప్రియ శిష్యుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 47,48

47.48-అనిశెట్టి ,పినిశెట్టి 47-అనిసెట్టి సుబ్బారావు (1922-1981), ఆగ్నివీణ ఫేంస్వాతంత్ర్య సమరయోధుడు,-అనిశెట్టి సుబ్బారావు , తెలుగు సినిమా రచయిత, ప్రగతిశీల కవి, నాటక కర్త. నాటకరంగ ప్రవేశం1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించారు ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), గాలిమేడలు[2] [3](1949 డిసెంబరు), … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment