Daily Archives: February 14, 2022

కోటి లింగ శతకం

కోటి లింగ శతకం కోటిలింగ శతకాన్ని శ్రీ సత్యవోలు అప్పారావు గారు రచించగా 1912లోరాజమండ్రి లోని  మనోరమా ,బ్రౌన్ ఇండష్ట్రియల్ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల-మూడు అణాలు .ఈశతకం రాజమండ్రి లోని  ‘’మానవ సేవా ‘’పత్రికలో మొదట ప్రచురించబడింది .పత్రిక సంపాదకులు శ్రీ నాళం కృష్ణారావు గారు ,శ్రీసత్యవోలు అప్పారావు గార్లు .ఈ పత్రిక సంవత్సర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70 70-శాస్త్రీయ సంగీత సుస్వరాల లీలాహేల సంగీత దర్శకురాలు  -పద్మ భూషణ్  కలైమామణి-పి.లీల పొరయత్తు లీల (మే 19, 1934 – అక్టోబరు 31, 2005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1] లీల మే 19, 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69 69-జయదేవుని అష్ట పదులకే కాక ‘’చల్లని రాజా ఓ చందమామ ‘’సినీగీతానికీ ఫేం ,సంగీత విద్వాంస దర్శకుడు ,తొలిఫ్రెంచ్ పురస్కార గ్రహీత –పద్మశ్రీ రఘునాద్ పాణి గ్రాహి రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment