Daily Archives: February 28, 2022

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1 ఎం.ఎ.కరందికర్ రాసిన దాన్ని శ్రీ మొదలి నాగభూషణ శర్మగారు ‘’ హరినారాయణ ఆప్టే ‘’గా తెలుగు అనువాదం చేయగా  నేషనల్ బుక్ ట్రస్ట్ 1973లో ముద్రించినది .వెల-రెండు రూపాయల పావలా . ‘’ మరాఠీ నవలా సాహిత్యం హరి నారాయణ ఆప్టే వల్లనే  సక్రమ మర్గాన నడిచింది.సాహిత్యజీవితపు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101వెనుక మన వెండి తెర మహానుభావులు -101

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101  101-ఎమ్జి ఆర్ నే మెప్పించిన కధకుడు ,మహా డబ్బింగ్ రైటర్ ,’’కురిసింది వానా ‘’ పాట ఫేం,సంగీత దర్శకుడు,సినీ డైరెక్టర్ –రాజశ్రీ రాజశ్రీ అనే ఇందుకూరి రామకృష్ణం రాజు (ఆగష్టు 31, 1934 – ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు. జననం వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ. వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-100 · 100-సంగీత నాటక అకాడెమి ఫెలోషిప్ పొందిన ,సుబ్బిశెట్టి ,భవానీ శంకర ,నక్షత్రక ఫేం ,రెండుసార్లు గజాహోరణ పొందిన –పులిపాటి వెంకటేశ్వర్లు

పులిపాటి వెంకటేశ్వర్లు తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు జననంఈయన గుంటూరు జిల్లా, తెనాలిలో 1890, సెప్టెంబర్ 15 న జన్మించారు. రంగస్థల ప్రవేశంపులిపాటి వెంకటేశ్వర్లు పాడగా రికార్డులుగా విడుదలైన సుబ్బిశెట్టి పద్యాలు పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99 · 99- నటనా వైదుష్యానికి పరాకాష్ట ,పానుగంటి వారి’’ రాధ ఫేం’’- పారుపల్లి సుబ్బారావు పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1] జీవిత విషయాలుసుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment