Daily Archives: February 11, 2022

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -3

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -3 మానవ జీవితం ప్రక్కనే అనంత జీవజాల ప్రపంచం సహ జీవనం చేస్తోంది .కాని ఇదిమాత్రం నిరాదరణకు గురైంది .దీన్ని హిల్స ,బాంగ్ అంటే కప్పలు,జొనాకి అంటే మిణుగురుపురుగులు  కవితల్లో చర్చించాడు బుద్ధ దేవ్.వీటిలో స్వయం సమృద్ధిగల సమైక్య జీవన విధానం తెలియజేశాడు –‘’కప్పలన్నీ కలిసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -2

Inbox  ఆంద్ర పత్రిక – వీరాజి  జీవిచప్తు వెలుగు రీకట్ము సమంగా రుచి చూచిన వ్యక్తి, నునస్సులో నుహిగ్ని గోళాలు (బద్బ లవుళున్నా లోశాన్నంతటినీ హాస్యలహరిలో ముంచి తేల్చగల ఘటికుడు, నటకుడు కూదా (శీ రేలంగి నెంకస్మస్టామయ్య, | రేలంగి నెంక[(టామయ్య, చిన్నతనం నుంచి రంగు పూనుకోటం (పారంభించారు. రంగు పూసు కుంటే సిల్ళి నిన్వరుు వద్చని మందలించే తంటడి తన వీపు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -1 రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 – నవంబరు 27, 1975)[2] పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.[3] తూర్పు గోదావరి జిల్లా, … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment