అరుదైన భారతీయ ఆహితాగ్నులు -11
నిత్యాగ్నిహోత్రి
పేరు : చింతలపాటి వెంకట సోమ దీక్షితులు.

పత్ని : సౌ. మహాలక్ష్మి.
జన్మ తేదీ : 1931లో.
గోత్రం : భారద్వాజస.
వేదాధ్యయనం : కృష్ణ యజుర్వేదం.
అగ్న్యాధానం : 1953లో, ఆపస్తంబ సూత్రం ప్రకారం.
యాగాలు జరిపినవి : చాతుర్మాస్య యాగాలు – 3 సార్లు. నక్షత్ర సత్రాలు – 2 సార్లు.
కుమారులు : 1. వెంకట కుమార కుటుంబ రామ శాస్త్రి (సంస్కృత పండితుడు) 2. వెంకటేశ్వర శాస్త్రి – పురాణ పండితుడు.
కుమార్తె : ఒకరు.
చిరునామా : డోర్ నెంబర్ 11-191/1, చోటు – పోలంకం పాడు, శివాలయం వెనుక, తాడేపల్లి మండలం, జిల్లా – గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
మహాగ్నిచిత్ వాజపేయయాజి
అగ్నికులం (10 తరాలు)
పేరు : దెండుకూరి చంద్రశేఖర దీక్షిత్.

పత్ని : సౌ. పద్మశ్రీ సోమపిఠినీ.
జన్మ తేదీ : 2 డిసెంబర్, 1963.
గోత్రం : యాస్కస.
వేదాధ్యయనం : కృష్ణ యజుర్వేద క్రమాంతం. కాండ త్రయ శ్రౌతాధ్యాయి.
అగ్న్యాధానం : 9 ఫిబ్రవరి 1994, ఆపస్తంబ సూత్రం ప్రకారం.
యాగాలు జరిపినవి : అగ్నిష్టోమం – 1995లో. వాజపేయం – 1997లో. బృహస్పతిసవం – 1997లో. ఏకసహస్ర మహాగ్నిచయనం సగ్నిచిత్ సర్వస్తోమ సర్వపృష్ఠ ఆప్తోర్యామం – 1999లో. పశుబంధం పంచ మహాకథకంతో.
అగ్నిహోత్ర మరియు వైదిక సంప్రదాయం : 10 తరాల అగ్నిహోత్ర సంప్రదాయం.
ప్రత్యేకం : కాంచీ కామకోటి పీఠం ద్వారా 1994లో ‘ఋషి పుంగవ’ సన్మానం అందుకున్నారు.
కుమారులు : గోపాలకృష్ణ అగ్నిహోత్ర శర్మ, కృ. యజుర్వేద అశీతి ద్వయం.
కుమార్తెలు : 1. శ్రీనాగలక్ష్మి. 2. సువర్చల భార్గవి.చిరునామా : 12-11-216/1/2, బ్రాహ్మణ బస్తీ, వరసిగూడ, శ్రీ దేవి నర్సింగ్ హోమ్ వెనుక, సికందరాబాద్, ఆంధ్రప్రదేశ్
