Daily Archives: November 25, 2026

భారతదేశ పిలుపు(త్రివేణి)

భారతదేశ పిలుపు(త్రివేణి) రచన: బి. పట్టాభి సీతారామయ్య-ఆంగ్ల రచనకు ణ అనువాదం భారతదేశం పిలుస్తోంది – తన ముప్పై ఆరు కోట్ల మంది కొడుకులను, కూతుళ్లను తన బానిసత్వం నుండి విముక్తి కలిగించమని దీన స్వరంతో పిలుస్తోంది. కీర్తి, వైభవం గల ఒక నూతన ప్రపంచంలోకి, సమృద్ధి, శక్తితో నిండిన ప్రపంచంలోకి భారతదేశం వారందరినీ పిలుస్తోంది. … Continue reading →

Posted in రచనలు | Leave a comment

ప్రతిభ మరియు ప్రాపంచిక సాధనాలు(త్రివేణి)

ప్రతిభ మరియు ప్రాపంచిక సాధనాలు(త్రివేణి) శ్రీమతి సోఫియా వాడియా_ఆంగ్ల రచనకు నా అనువాదం లాంగినస్ తన అత్యంత జ్ఞానోదయకరమైన, స్ఫూర్తిదాయకమైన ‘ఆన్ ద సబ్లైమ్’ (On the Sublime – ఉదాత్తత గురించి) అనే వ్యాసంలో, యుద్ధం , సాహిత్యం అనే అంశంపై ఇలా చర్చిస్తారు: “ప్రియమైన టెరెన్షియానస్, పరిష్కరించాల్సిన సమస్య ఒకటి మిగిలి ఉంది. … Continue reading →

Posted in రచనలు | Leave a comment