Daily Archives: November 14, 2026

కావలసింది – ఒక నిజమైన సోషలిజం*(త్రివేణి)

కావలసింది – ఒక నిజమైన సోషలిజం*(త్రివేణి) జోసెఫ్ బిబ్బీ-ఆంగ్ల రచనకు నానువాదం (సంపాదకులు, బిబ్బీస్ యాన్యువల్) ప్రపంచాన్ని ఎలా సంస్కరిస్తారని కన్ఫ్యూషియస్‌ను అడిగినప్పుడు, “వస్తువులను వాటి సరైన పేర్లతో పిలవడం ద్వారా” అని ఆయన సమాధానమిచ్చారు. నేటికీ, తప్పుడు పేర్లతో పిలవబడే ఉద్యమాల కార్యకలాపాలతో మనం ఇబ్బంది పడుతున్నామన్నది స్పష్టమే. ప్రత్యేకించి, మనం “సోషలిజం” అనే … Continue reading →

Posted in రచనలు | Leave a comment

విద్య: ఒక జ్ఞాపకం(త్రివేణి)

విద్య: ఒక జ్ఞాపకం(త్రివేణి) ఎస్. రామసుబ్బన్ రచన-ఆంగ్ల రచనకు నా అనువాదం (1) ఈ శరదృతువు సాయంత్రం, కిటికీలోంచి బయటకు చూస్తుంటే, గాలికి అటుఇటు ఊగుతున్న ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. అప్పుడు నాకు పదహారేళ్ల అమాయకపు ‘విద్య’ గుర్తుకొచ్చింది; ఆ జ్ఞాపకం ఎంతో వేదనతో కూడుకున్నది. చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయమది, ఏదో మరో … Continue reading →

Posted in రచనలు | Leave a comment